*Re-published
మీరేమంటారు? శీర్షికలో ఏదైనా అంశాన్ని చర్చించాలనుకుంటే క్రింది మెయిల్ ఐ.డికి వివరాలు పంపగలరు. kondalarao.palla@gmail.com
*Re-published
మీరేమంటారు? శీర్షికలో ఏదైనా అంశాన్ని చర్చించాలనుకుంటే క్రింది మెయిల్ ఐ.డికి వివరాలు పంపగలరు. kondalarao.palla@gmail.com
* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
ఆటో వాడికేమనా అన్యాయం జరిగితే.. "తాడిత.. పీడిత" అంటూ రోడ్లమీదకి ఉరికే ఈ ఎర్ర నాగన్నలు, తెలంగాణాలో అదే ఆటోవాల్లు చేసే అరాచకాల గురించి మాత్రం మాట్లాడరు. "తాడిత.. పీడిత" ట్యాగులు తగిలిస్తే ఇక ఎన్ని దోపిడీలైనా, ఎలాగైనా చేసుకోవచ్చని లైసెన్సు ఇచ్చినట్టేనేమో..
ReplyDeleteతెలకపల్లి రవి మొదట్లో తన బ్లాగ్‌లో సిద్ధాంతం గురించి వ్రాసేవాడు. తన బ్లాగ్‌కి ఫాలోయింగ్ పెరిగిన తరువాత సిద్ధాంతం గురించి వ్రాయడం మానేసి రాజకీయ నాయకుల అవినీతిపై విమర్శలు వ్రాసేవాడు. జనానికి మార్క్సిజం తెలియకుండా చేసేందుకు వీళ్ళు ఇలాంటి సర్కస్‌లే చేస్తారు.
ReplyDelete