Post a Comment
sevidamkrdezign
218168578325095
* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
Subscribe to:
Post Comments (Atom)
అధ్యయనం
అలవాట్లు
అవినీతి
ఆధ్యాత్మికం
ఆరోగ్యం
ఆర్ధికం
ఇంగ్లీష్ నేర్చుకుందాం
ఇంటర్వ్యూలు
ఉగ్రవాదం
ఎన్నికలు
కత్తెరింపులు
కాంగ్రెస్
కార్యక్రమాలు
కుటుంబం
కులం
కృషి విద్యాలయం
కొబ్బరి నీరు
చట్టం
చరిత్ర
జనరల్ సైన్సు
జనవిజయం
జమాఖర్చుల వివరాలు
జర్నలిజం
జీనియస్
జ్ఞాపకాలు
తెలుగు-వెలుగు
నమ్మకాలు-నిజాలు
నవ్వుతూ బ్రతకాలిరా
నా బ్లాగు అనుభవాలు
నాకు నచ్చిన పాట
నిద్ర
నీతి లేనివాడు జాతికెంతో కీడు
న్యాయం
పరిపాలన
పర్యావరణం
పల్లా కొండల రావు
పల్లెప్రపంచం
పిల్లల పెంపకం
ప్రకృతి జీవన విధానం
ప్రజ
ప్రజా రవాణా
ప్రముఖులు
బయాలజీ
బ్లాగు ప్రపంచం
భారతీయం
భారతీయ సంస్కృతి
భావ ప్రకటన
భాష
మతం
మనం మారగలం
మహిళ
మానవ వనరులు
మానవ సంబంధాలు
మానవ హక్కులు
మార్కెటింగ్
మార్క్సిజం
మీడియా
మీరేమంటారు?
మెదడుకు మేత
మై వాయిస్
రాజకీయం
రాజ్యాంగం
రిజర్వేషన్లు
వస్త్రధారణ
వార్త-వ్యాఖ్య
వికాసం
విజ్ఞానం
విటమిన్ సి
విద్య
వినదగునెవ్వరుచెప్పిన
వినోదం
విప్లవం
వీడియోలు
వేదాలు
వ్యక్తిగతం
వ్యవసాయం
సమాజం
సంస్కృతి
సాంప్రదాయం
సాహిత్యం
సినిమా
ఐతె గీతే గుజరాత్లో ఏదో ఒక ప్లేస్ ఔతుంది. బీజేపీ ఎట్టిపరిస్థితుల్లో, ఒక దక్షిణ దేశ ప్రాంతాన్ని బాగు చెయ్యడానికి ఒప్పుకోదు.
ReplyDeleteఅయోధ్యని చేసినా కూడా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు
Deleteరెండోరాజధాని అయినా కాకపోయినా కేంద్రపాలితప్రాంతంగా మాత్రం మారుతుంది.
ReplyDeleteఎందుకంటారు?
Deleteవిభజన చట్టాన్ని అడ్డం పెట్టుకుని హైదరాబాద్ పై పెత్తనానికి బి.జె.పి ప్లాన్ చేస్తోంది. సరైన సమయం కోసం వేచి చూస్తోంది. కె.సి.ఆర్ అందుకు అవకాశం ఇస్తాడా? దానిని కూడా తన స్వార్ధం కోసమే ఉపయోగించుకుంటాడా? చూడాలి.
Deleteకేసీఆర్ వాడేసుకుంటూ ఉంటే చూస్తూ కూర్చోడానికి అక్కడున్నది కాంగ్రెస్ కాదు బీజేపీ!
Deleteదేనికైనా టైం రావాలి. చూస్తూ ఉండండి!
రెండో రాజధానిగా చేస్తే జరిగే మేలు కన్నా కీడు ఎక్కువ. దానివల్ల ఏమీ లాభం లేదు.
ReplyDeleteHyderabad doesn't have the necessary open lands to accommodate the capital city. Government indiscriminately sold all open areas. The air pollution in Delhi is a temporary phenomenon due to crop burning. It will pass away in a month's time.
New Delhi has huge tracts of open lands and wide roads.
Hyderabad is already bursting at the seams. Leave alone Hyderabad for heaven's sake.
హైదరాబాదును దేశానికి రెండవరాజధానిగా చేయవచ్చు. అప్పుడు అది కేంద్రపాలితప్రాంతంగా కూడా చేయబడుతుంది. దానివలన నష్టం అంటూ ఉంటే తెలంగాణాకే కొద్దోగొప్పో ఉంటుంది. దేశప్రయోజనాలకోసం తెలంగణాకు వచ్చే ఇబ్బందిని పట్టించుకో నక్కర లేదు. తెలంగాణా ఇవ్వటానికి ఆంధ్రా అభ్యంతరాలను పట్టించుకీనట్లే ఇదీను. అంతకంటే ఏమీ లేదు. మహా ఐతే కేసీఆర్ కూడా మరొక బీదరాష్ట్రానికి (యావజ్జీవ)ముఖ్యమంత్రిగా మిగులుతారు. కొంపేమీ ములిగిపోదు. స్ట్రేటజిక్‍గా కూడా దేశం మధ్యలో రాజధాని ఉండటం ముఖ్యావసరం. ఢిల్లీ సరిహద్దుకు మరీదగ్గరగా ఉంది కాబట్టి క్షేమం కాదు ప్రస్త్తుతపరిస్థితుల్లో. తెలంగాణా కోసమో కేసీఆర్ కోసమో దేశం త్యాగాలు చేయనక్కరలేదు!
ReplyDeleteకేసీఆర్ కి ఏమీ ఇబ్బంది లేదు. అతను చంద్రబాబుకంటే జగన్ కంటే కూడా సమర్థుడు. అవసరమైతే కొత్త సచివాలయం వరంగల్లులో కట్టించి కాకతీయుల లెవెల్లో పాలించగలడు. కాబట్టి హైదరాబాద్ వదులుకోడానికి అతను అభ్యంతరం చెప్పకపోవచ్చు.
Deleteకేసీఆర్ గారికి సచివాలయం ఉన్నా లేకపోయినా ఒకటే. ఇంటి నుండే పాలన కదా.
Deleteనిజంగా దేశ ప్రయోజనాలకోసమైతే అది వేరు విషయం. కానీ ఇది తెలంగాణాను మరోసారి మోసం చేయడమే అవుతుంది. మజ్లిస్,తెలుగుదేశం,టీ.ఆర్.ఎస్,వై.కా.పాలకు చెక్ పెట్టి తెలుగు రాష్ట్రాలలో తాను బలం పెంచుకోఅవడానికి మాత్రమే బి.జె.పీ పన్నుతున్న పన్నాగం తప్ప ఇందులో దేశ ప్రయోజనం ఏమాత్రం లేదు.
ReplyDeleteతెలంగాణాలో తెలుగుదేశం అనేది కూరలో కరివేపాకు ఐపోయంది. మజ్లీస్ ఒక పార్టీకి తక్కువ ఒక మఠాకు ఎక్కువ - ఇప్పుడిప్పుడే దేశం నిండా రజాకార్లను నింపటానికి విస్తరించాలని చూస్తున్నారు. ఇకపోతే వైకాపాకు తెలంగాణాలో ఉన్న ఉనికి పోపులో ఒక శెనగబద్దంత కన్నా ఎక్కువ కాదు.
Deleteఆంధ్రా సంగతి చూస్తే అక్కడ వైకాపా అధికారంలో ఉన్నా అది పాలనకన్నా ముఠారాజకీయాలకే సమయం అంతా వెచ్చిస్తోందనీ తెలుగురాష్ట్రాలే కాదు దేశం అంతా గమనిస్తున్న విషయమే - అది కూలకుండా జై గొట్టిముక్కల గారు చేతులు అడ్డుపెట్టి కాపాడవలసిందే. తెలుగుదేశం అనేది అక్కడ కుక్కలుచింపిన విస్తరిలాగా ఉంది. వైకాపా బెదిరింపులు పడలేక కొందరూ, ఏఎండకా గొడుగుపట్టాలని కొందరూ తెదేపావాళ్ళు వైకాపాలోనికి గెంతుతున్నారు.
రెండు రాష్ట్రాల్లోనూ క్రమంగా రాజకీయశూన్యత వస్తోంది. తెలంగాణాలో ఒక నియంతా ఆంద్ర్హాలో ఒక ముఠామేస్త్రీ నడిపిస్తున్న రాజకీయాలకు చెక్ పెట్టటం భాజపాకు ఇప్పుడు సులువే.
హైదరాబాదును దేశరప్రయోజనాల కోసం రెండవ రాజధానిని చేయకుండా తెలంగాణా రాజకీయులు అడ్డుకోలేరు. ఆంధ్రా రాజకీయులు అడ్డుకోరు. ఇంక ఇబ్బంది ఏముంది?
ఇందులో దేశరాజకీయప్రయోజనం లేదు అనటం సమంజసం కాదు.
తెలంగాణాను ఎవ్వరో మోసం చేస్తున్నారని అరవటం ఇది కొత్త మాటకాదు. వాళ్ళెప్పుడూ అలా అంటూనే ఉన్నారు. నిజానికి తెలంగాణాను ఇప్ప్టిదాకా మోసం చేసింది, ఇప్పుడు మోసం చేస్తున్నదీ, ఇకముందు మోసం చేసేదీ కూడా తెలంగాణాలోని రాజకీయవాదులే. ప్రస్తుతం కేసీఆర్ తెలంగాణాను మోసం చేస్తున్నది కనబడటం లేదంటే మీరు తెలంగాణా తెరాస రాజకీయవాదో జై గొట్టిముక్కల శిష్యులో అయ్యుండాలి.
ఔనా హరిబాబుగారూ?
Deleteనాన్ అవన్ ఇల్లై - ఇంక హైదరాబాదు దేశ రాజధాని అయినా కాకపోయినా హైదరాబాదుకీ తెలంగాణకీ కేసీయారుకీ ఎటువంటి తేడా ఉండదు!చరిత్రను మలుపు తిప్పే ఇలాంటి నిర్ణయాలు కూడా ఆ నిర్ణయం తీసుకునే వారి లాభనష్టాల లెక్కల మీదనే జరుగుతాయి.
Deleteబీజేపీది నార్త్ లాబీ అనేది అందరికీ తెలిసిన విషయమే కాబట్టి సౌత్ సిటీని పైకి లేపదు!కానీ హైదరాబాదును దేశానికి రాజధానియో కేంద్రపాలిత ప్రాంతమో చేస్తే బీజేపీకి యేమి లాభం?దాన్ని తెలంగాణలోనే ఉంచి హైదతాబాదు సాయిబుని వాడుకుని హిందూత్వ కార్డు వాడితే మొత్తం తెలంగానలో పాగా వేసెయ్యగలదు.ఇప్పుడు దాన్ని తీస్కపొయ్యి తెలంగాణ నుంచి వేరు చేస్తే ఆ చిన్న ముక్కలో మాత్రం పాగా వేసినా ఈ పెద్ద ముక్కలో బొక్క పడుద్ది.మళ్ళీ తెలంగాణలో పాగా వెయ్యడానికి ఇంకో ముదనష్టపు ప్లాను వెయ్యాలా?
గోటితో పొయ్యేదానికి గొడ్డలెందుకు సామీ!
కరక్టే.
Delete