Post a Comment
sevidamkrdezign
218168578325095
* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
Subscribe to:
Post Comments (Atom)
అధ్యయనం
అలవాట్లు
అవినీతి
ఆధ్యాత్మికం
ఆరోగ్యం
ఆర్ధికం
ఇంగ్లీష్ నేర్చుకుందాం
ఇంటర్వ్యూలు
ఉగ్రవాదం
ఎన్నికలు
కత్తెరింపులు
కాంగ్రెస్
కార్యక్రమాలు
కుటుంబం
కులం
కృషి విద్యాలయం
కొబ్బరి నీరు
చట్టం
చరిత్ర
జనరల్ సైన్సు
జనవిజయం
జమాఖర్చుల వివరాలు
జర్నలిజం
జీనియస్
జ్ఞాపకాలు
తెలుగు-వెలుగు
నమ్మకాలు-నిజాలు
నవ్వుతూ బ్రతకాలిరా
నా బ్లాగు అనుభవాలు
నాకు నచ్చిన పాట
నిద్ర
నీతి లేనివాడు జాతికెంతో కీడు
న్యాయం
పరిపాలన
పర్యావరణం
పల్లా కొండల రావు
పల్లెప్రపంచం
పిల్లల పెంపకం
ప్రకృతి జీవన విధానం
ప్రజ
ప్రజా రవాణా
ప్రముఖులు
బయాలజీ
బ్లాగు ప్రపంచం
భారతీయం
భారతీయ సంస్కృతి
భావ ప్రకటన
భాష
మతం
మనం మారగలం
మహిళ
మానవ వనరులు
మానవ సంబంధాలు
మానవ హక్కులు
మార్కెటింగ్
మార్క్సిజం
మీడియా
మీరేమంటారు?
మెదడుకు మేత
మై వాయిస్
రాజకీయం
రాజ్యాంగం
రిజర్వేషన్లు
వస్త్రధారణ
వార్త-వ్యాఖ్య
వికాసం
విజ్ఞానం
విటమిన్ సి
విద్య
వినదగునెవ్వరుచెప్పిన
వినోదం
విప్లవం
వీడియోలు
వేదాలు
వ్యక్తిగతం
వ్యవసాయం
సమాజం
సంస్కృతి
సాంప్రదాయం
సాహిత్యం
సినిమా
స్త్రీ-పురుష సమానత్వం అనేది పత్రికల్లోనూ, బ్లాగుల్లోనూ వ్రాసే గాలి కబురు మాత్రమే. జెండర్ సెలెక్టివ్ అబార్షన్‌లు అందరికీ తెలిసే జరుగుతున్నాయి. విజయనగరం జిల్లాలోని కోమటోళ్ళలో ఆడపిల్లల సంఖ్య చాలా తక్కువ. ఉన్న కొద్ది మంది ఆడపిల్లల తల్లితండ్రులు తమ కూతురుని ప్రభుత్వ ఉద్యోగికే ఇచ్చి పెళ్ళి చేస్తామంటారు, కిరానా వ్యాపారం చేసేవాడు తమకి అక్కరలేదంటారు. అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం సాధ్యం కాదని వాళ్ళకి తెలుసు. తమ కులంలో ఆడపిల్లల సంఖ్య తగ్గిపోవడాన్ని అడ్వాంటేజ్‌గా తీసుకుని తమ కూతురిని ప్రభుత్వ ఉద్యోగికే ఇచ్చి పెళ్ళి చేస్తామంటారు. ఈ విషయం ఫేస్‌బుక్‌లో వ్రాసినందుకు ఇద్దరు స్త్రీవాద బ్లాగర్లు నన్ను బ్లాక్ చేసారు. వాళ్ళలో ఒకరు ప్రముఖ స్త్రీవాద పత్రిక ఎడిటర్, ఇంకొకరు సి.పి.ఐ.(ఎం.ఎల్.)న్యూ డెమోక్రసీ అనుబంధ మహిళా సంఘం నాయకురాలు.
ReplyDeleteస్త్రీణాం ద్విగుణమాహారం బుద్ధిశ్యాపి చతుర్గుణమ్
ReplyDeleteసాహసం షడ్గుణం చైవ, కామోష్ట్య గుణి ముచ్యతే.
నాకు గాలి కబుర్లు కాదు, ఆచరణ కావాలి. ఒకడు ఆడదాన్ని దేవత అంటాడు, ఇంకొకడు ఆడది దేశ ప్రధాన మంత్రిణి కూడా అయ్యిందంటాడు. ఇద్దరూ తమ ఇంటిలోని ఆడవాళ్ళని తమ అదుపులో ఉంచుకోవాలనుకుంటారు.
ReplyDeleteఇంకొకడు ఆ ఇద్దరిని మాత్రమే చూసి సమాజం ఇలానే ఉందంటాడు.
DeleteThis comment has been removed by a blog administrator.
Deleteతెలుగు జాతిలోనే అందరి కంటే గొప్ప స్త్రీవాదిగా బిరుదు తెచ్చుకున్న గుడిపాటి వెంకటాచలమే తన భార్య ఉండగా వదినతో సంబంధం పెట్టుకున్నాడు. ఇద్దరు పెళ్ళాల సిద్ధాంతాన్ని నమ్మే స్త్రీవాదులు ఉన్నప్పుడు ఆ ఇద్దరిని చూసినా ఆశ్చర్యం కలగదు
DeleteAnonymousNovember 29, 2019 at 6:59:00 PM GMT+5:30
Deleteస్త్రీణాం ద్విగుణమాహారం బుద్ధిశ్యాపి చతుర్గుణమ్
సాహసం షడ్గుణం చైవ, కామోష్ట్య గుణి ముచ్యతే.
प्रवीणNovember 29, 2019 at 7:22:00 PM GMT+5:30
నాకు గాలి కబుర్లు కాదు, ఆచరణ కావాలి.ఒకడు ఆడదాన్ని దేవత అంటాడు, ఇంకొకడు ఆడది దేశ ప్రధాన మంత్రిణి కూడా అయ్యిందంటాడు. ఇద్దరూ తమ ఇంటిలోని ఆడవాళ్ళని తమ అదుపులో ఉంచుకోవాలనుకుంటారు.
సూర్యNovember 29, 2019 at 7:43:00 PM GMT+5:30
ఇంకొకడు ఆ ఇద్దరిని మాత్రమే చూసి సమాజం ఇలానే ఉందంటాడు.
प्रवीणNovember 29, 2019 at 7:59:00 PM GMT+5:30
తెలుగు జాతిలోనే అందరి కంటే గొప్ప స్త్రీవాదిగా బిరుదు తెచ్చుకున్న గుడిపాటి వెంకటాచలమే తన భార్య ఉండగా వదినతో సంబంధం పెట్టుకున్నాడు.
hari.S.babu
అంటే ప్రవీణ్ దృష్టిలో గుడిపాటి వెంకటచలం చేసినది వ్యభిచారం కాదన్నమాట - అది సమానత్వాన్ని పాటించటమా!
ఒక జీవిత కాలం పాటు ఒకే భాగస్వామితో గడపాలనే నియమం స్త్రీలకీ పురుషులకీ సమానంగానే పెట్టారు కదా!స్త్రీ మాత్రమే పవిత్రంగా ఉందాలి, పురుషుడు ఉందక్కర్లేదు అని ఎవరు ఎక్కడ చెప్పారు నీకు?అక్రమ అసంబంధం లేక వివాహేతర సంబంధం ఎవరు పెట్టుకున్నా తప్పే అంటున్నారు కదా!ఇంకా సమానత్వం లేదు అని యేడవటం దేనికి?సమానత్వం పేరు చెప్పి ఇక్కడ తను చూపించిన రెండు ఉదాహరణలలోనూ రంకు పన్లనీ బరితెగించడాన్నీ గౌరవప్రదం చెయ్యాలనే ప్రవీణ్ యొక్క దురద మాత్రమే కనిపిస్తున్నది, అంతే!
ఒక మాట మాట్లాడేముందు మాట్లాడే విషయం గురుంచి క్లారిటీ ఉందాలి.క్లారిటీ కావాలంటే మాట్లాడేవాడికి బుద్ధి ఉండాలి.
ఏమిటీ తలా తోకా లేని చెత్త వాదనలు?
ఆ ఇద్దరు పెళ్ళాల స్త్రీవాదిని నేను సమర్థించలేదు. ఒక స్త్రీకి భర్త చనిపోతే, ఆమె బంధువుల అబ్బాయి పెళ్ళి కానివాడు అయితే, అతను ఆమెని పెళ్ళి చేసుకోవచ్చు. పెళ్ళైన పురుషుడు భర్త చనిపోయిన స్త్రీకి ఇంజనీరింగో, మెడిసినో చదివించే నెపంతో ఆమెతో సంబంధం పెట్టుకుంటే అది సంఘ సంస్కరణ అవ్వదు. వేశ్య వంద రూపాయలు అడిగితే రెండు వందలు ఇచ్చేవాడు వేశ్యల్ని ఉద్ధరించడు, అతను కేవలం సర్వీస్ చార్జ్ కట్టాడు అనుకోవాలి.
Deleteఇక్కడ నువ్వేం మాట్లాడుతున్నావో నీకైనా అర్ధం అయ్యందా?
Delete1.ఆ ఇద్దరు పెళ్ళాల స్త్రీవాదిని నేను సమర్థించలేదు.
2.ఒక స్త్రీకి భర్త చనిపోతే, ఆమె బంధువుల అబ్బాయి పెళ్ళి కానివాడు అయితే, అతను ఆమెని పెళ్ళి చేసుకోవచ్చు.
3.పెళ్ళైన పురుషుడు భర్త చనిపోయిన స్త్రీకి ఇంజనీరింగో, మెడిసినో చదివించే నెపంతో ఆమెతో సంబంధం పెట్టుకుంటే అది సంఘ సంస్కరణ అవ్వదు.
4,వేశ్య వంద రూపాయలు అడిగితే రెండు వందలు ఇచ్చేవాడు వేశ్యల్ని ఉద్ధరించడు, అతను కేవలం సర్వీస్ చార్జ్ కట్టాడు అనుకోవాలి.
మొదటి వాక్యానికీ రెండో వాక్యానికీ ఏమన్నా సంబంధం ఉందా!రెండో వాక్యానికీ మూడో వాక్యానికీ ఏమన్నా సంబంధం ఉందా!మూడో వాక్యానికీ నాలుగో వాక్యానికీ ఏమన్నా సంబంధం ఉందా!
ఒక విషయం గురుంచి నువ్వు నాలుగు వాక్యాలు రాస్తే మొదటి వాక్యం తూర్పుకీ రెండో వాక్యం దక్షిణానికీ మూడో వాక్యం పడమరకీ నాలుగో వాక్యం ఉత్తరానికీ చూస్తన్నాయి - ఇంత వయసొచ్చి ఇంత కాలం నుంచి ఏమీ నేర్చుకోకుండా బ్లాగుల్లోకి వచ్చిన మొదటీ రోజున ఎట్లా ఉన్నావో ఇప్పటికీ అట్లాగే ఉన్నావు.ఎలా సాధ్యం అయింది నీకు?
ప్రతివాడూ చిన్నప్పుడు అజ్ఞానంలో ఉండి తెలివితక్కువ వాదనలు చేస్తూ వయసు పెరిగే కొద్దీ కొత్త విషయాలు నేర్చుకుని కొంచెం తెలివి పెంచుకోవాలని చూస్తాడు.కానీ, నువ్వున్నావే వూడగొట్టిన నాగటిదుంపలా "నేను పుట్టీ పుట్టగానే సర్వజ్ఞుణ్ణి అయిపోయాను.కొత్త విషయాలు ఏవీ నేర్చుకోవడం అనవసరం!" అని శపధం పట్టినట్టు ఉన్నావు, కదూ!
ఒక్కోసారి ఆశ్చర్యం వేస్తుంది గానీ పొరపాటున కూడా కొత్త విషయాలు నేర్చుకోకుండా ఎప్పుడూ తెలివితక్కువ వాదనలే చెయ్యడం అనే ప్రత్యేకతని ఏళ్ళ తరబడి కొనసాగించడం మాత్రం నీకు తప్ప ఇంకెవడికీ సాధ్యపడని గొప్ప లక్షణం,అందుకు నిన్ను అభినందించి తీరాలి.
శభాష్ ప్రవీణ్!
ఇండియాలో ఎక్కువగా పేట్రిలోకల్ మేరెజ్ (ఆడపిల్ల అత్తవారి ఇంటికి వెళ్ళే ఆచారం)ని ఫాలో అవుతారు. ఆడపిల్ల పుడితే ఆమె పెద్దైన తరువాత పెళ్ళి చేసుకుని అత్తవారి ఇంటికి వెళ్ళిపోతుంది కనుక మొదటి కాన్పులో ఆడపిల్ల పుడితే రెండో కాన్పులో ఆడపిల్ల పుట్టకముందే అబార్షన్ చెయ్యించుకుంటారు. ఆడ పిల్లల సంఖ్య తగ్గిపోతే కొంత మంది మగవాళ్ళకి పెళ్ళి సంబంధాలు దొరకవు అని అందరికీ తెలుసు. ఆడవాళ్ళు డాక్టర్, టీచర్ లాంటి కొన్ని రకాల ఉద్యోగాలే చెయ్యడం, మగవాళ్ళు అంత కంటే పెద్ద ఉద్యోగాలు చెయ్యడం వల్ల కూడా తల్లితండ్రులు మగపిల్లవాణ్ణి కనడానికే ప్రిఫరెన్స్ ఇస్తున్నారు.
ReplyDeleteఆడదానికి గ్రంధాల్లో మాత్రమే విలువుంటుంది ఈ దేశంలో.
ReplyDeleteఆడదానికి గ్రంధాల్లో మాత్రమే విలువ ఉంటున్నది ఈ దేశంలో. ఆచరణలో కూడా ఆ విలువ పెరగాలి.
Deleteసామంతా రెండు సినిమాల్లో అడల్ట్ సన్నివేశాల్లో నటించిందని అక్కినేని కుటుంబసభ్యులు ఆమెని సినిమాలు మానెయ్యమన్నారు. వ్యక్తిగత పాపులారిటీ కావాలంటే అమలలాగ స్వచ్ఛంద సంస్థ పెట్టుకో అని చెప్పారు. మగవాడు అలాంటి సీన్లలో నటిస్తే అతని కుటుంబసభ్యులు అతనికి సినిమాలు మానేసి సమాజ సేవ చేసుకోమని చెప్పగలరా?
ReplyDeleteపాత ప్రేమికుడు సిద్ధార్ధా బాలీవుడ్ క్వీన్ కంగనా ఇస్తున్న స్టేట్మెంట్లని బట్టి "అమ్మడు పెద్ద ముదురు!" అనిపిస్తున్నది నాకు.
Deleteకంగనా ఇచ్చిన క్లూలని బట్టి ఆ వ్యక్తి అమీర్ ఖాన్ అని వార్త రాసిన విలేఖరి పేరు కూడా చెప్పేశాడు.బాలీవుడ్డు ఖాన్ త్రయం సినిమాలలోకి రావడానికి వాళ్ళ ప్రతిభ కన్న అక్కడ ఉన్న నాన్ హిందూ లాబీయిష్టుల చేతి వాటమే కారణం.ఇప్పటికీ ఆ ముగ్గురిలో నటనా సామర్ధ్యం చాలా తక్కువ.అయినా స్టార్ హోదా వచ్చిందంటే మత రాజకీయాలే కారణం. మిగిలిన ఇద్దరూ వేరే కారణాలతో వివాదాస్పదులయ్యారు తప్ప వాళ్ళంతట వాళ్ళు మతం గురుంచి గానీ రాజకీయాల గురించి గానీ చెత్తవాగుడు వాగలేదు. అమీర్ ఖాన్ ఒక్కడే ఎన్నిసార్లు వ్యతిరేకత వచ్చినప్పటికీ మళ్ళీ మళ్ళీ నోటి దురదను తీర్చుకుంటూనే ఉన్నాడు - అత్యంత వివాదాస్పదుడైన నైతిక భ్రష్టుడు.
ఇక్కడి వీళ్ళిద్దరి పర్సనల్ వ్యవహారం అనుకున్న విషయంలో అతని ప్రమేయం ఎందుకు బయటపడుతున్నది?కంగన ఆ బాలీవుడ్ డైవోర్స్ ఎక్స్పర్ట్ ఆనె వ్యక్తిని ఒక దక్షిణాది నటుడు కలిశాకనే వ్యవహారం ఒక కొలిక్కి వచ్చి విడాకుల ధృవీకరణ జరిగిందని ఎందుకు చెప్పింది?
inevitablity of some historical events always surpraises me!I found many of the inevitable events later revealed skeletons in the cupboards of the persons involved, why?
ఇక "లవ్ జిహాద్" అనడానికి తగ్గ మతకోణాన్ని సమంత చూపించలేదు గానీ కంగన పురుషులని గురించి వాడిన "ఒంటి మీద దుస్తులను మార్చినట్టు మహిళలను మార్చి బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పే పురుషులపై జాలి చూపించడం మానండి" అనే విశేషణ పదం స్త్రీలలో సమంతకు సరిపోతుంది, కదూ!
పెళ్ళిని వ్యాపారం కింద తీసుకుని తెలుగు సినిమా పరిశ్రమలోని ప్రముఖ కుటుంబంలోకి వెళ్ళి ఒక గొప్ప పేరున్న స్టూడియోని ఉపయోగించుకుని తనకు భర్తను మించిన డబ్బునీ క్రేజునీ తెచ్చేసుకుని ఇక వాళ్ళ మీద ఆధారపడాల్సిన అవసరం లేదని అనిపించగానే "టాటా, బైబై, చీరియో - బెస్టాఫ్ లక్!" చెప్పేసి వెళ్ళిపోవడం మామూలు ఆడది చెయ్యగలిగిన పనేనా!
సిద్ధార్ధ చాలా అదృష్టవంతుడు - లేకపోతే ఇవ్వాళ నాగచైతన్య ఇరుక్కున్న దిక్కుమాలిన పరిస్థితి తనకి వచ్చేది.నాగచైతన్య దిగులు పడకూడదు,నేను చూసిన అన్ని సినిమాల్లోనూ అతని నటన బాగుంది.మహాజనానికిమరదలుపిల్ల అని నేపాళ మాంత్రికుడు వర్ణించిన ఒక మోసగత్తె కొట్టిన దెబ్బని మర్చిపోయి కెరీర్ మీద దృష్టి పెట్టి కష్టపడితే మంచి హిట్లు వస్తాయి.మంచి భార్య కూడా వస్తుంది.
జై శ్రీ రాం!
మంచిప్రశ్న. ఈకారణం చాలును కదా.
Deleteనాగార్జునకి చెందిన మా టి.వి.లో ఒకప్పుడు సెక్స్ ఎడ్యుకేషన్ పేరుతో ఆడవాళ్ళని టవల్స్‌తో చూపించేవారు. మహిళా సంఘాలు గొడవ చేసిన తరువాత ఆ కార్యక్రమాన్ని బంద్ చేసారు. ఇప్పుడు నాగార్జున గారి కోడలు అలాంటి సీన్లలో నటిస్తే ఆయన అభిమానుల మనోభావాలు దెబ్బతిన్నాయి. నాగార్జున గారి కొడుకు అలాంటి సీన్లలో నటించి ఉంటే ఇంత గొడవ జరిగేదా?
Deleteనీ ఒక్కడికే సమంత అడల్ట్ సినిమాలో నటించటం ఎక్కువ కనిపిస్తున్నది గానీ, వాళ్ల విడాకుల విషయంలో చాలా పొరలు ఉన్నాయి. తను హాట్ సీన్స్ ఉన్న సినిమాల్లో నటించి చాలా కాలం అయింది.అయినా నీకు తప్ప ఇతర్లకి అదేమంత పెద్ద విషయం కాదు.
Deleteసన్నీ లియోన్ ఎవరు?అడల్ట్ కాదు, సాక్షాత్తూ పచ్చి బూతుసినిమాల్లోనే నటించింది.ఆమె గౌరవప్రదమయిన జీవితం గడపటం లేదా?ఆ సినిమాల్లో నటించటమే తప్ప హద్దులు మీరలేదు.సమంత నుంచి నిత్యా మీనన వరకు అందరూ గ్లామర్ కోసం పొట్టి దుస్తులు వేసుకుని హీరోలని అహ్త్తుకునీ ఒత్తుకునీ రొమాన్స్ చేసిన పనినే సన్నీ లియోన్ కూడా చేసింది.ఆ సినిమాలకు డైరెక్టర్ ఆమె భర్తే.ఇప్పుడు మెయిన్ స్ట్రీం సినిమాల్లోకి కూడా వచ్చింది.ఆమెకీ అభిమానులు ఉన్నారు.భర్తా పిల్లలూ సంసారం అన్నీ ఉన్నాయి.
అక్కడ ప్రతిదీ కాంట్రాక్టు ప్రకారం జరుగ్తుంది.ఎంత మేరకు సర్దుకుపోవాలి అనేది ఆయా వ్యక్తుల చాయిస్ మీద ఆధారపడి తీసుకున్న వృత్తిపరమైన నిర్ణయాలు.సమంత నటించినట్టు నిత్యామీనన్ నటించదు.ఎవరి లిమిట్స్ వాళ్ళవి.నిత్యా మీనన్, సమంత, సన్నీ లియోన్ - ఒక్కొక్కరు వాళ్ల వాళ్ళ పరిధిని బట్టి తీసుకున్న నిర్ణయాల్ని అందరికీ పులమడం సరైనది కాదు.
"నాగార్జున గారి కొడుకు అలాంటి సీన్లలో నటించి ఉంటే ఇంత గొడవ జరిగేదా?" అన్న ప్రశ్న అనవసరం!జరిగిన విషయాల్ని బట్టి అత్ప్పొప్పులు జడ్జి చెయ్యాలి తప్ప జరగని వాటిని వూహించుకుని వాటితో ఇతర్లని నేరస్తుల్ని చెయ్యడం మర్యాదస్తులు చెయ్యాల్సిన పని కాదు.
ఇప్పుడు "నాగార్జున గారి కోడలు అలాంటి సీన్లలో నటించినప్పుడు ఇంత గొడవ జరిగి"నట్టే "నాగార్జున గారి కొడుకు అలాంటి సీన్లలో నటించి ఉంటే ఇంత గొడవ జరగ"దని నువ్వు గ్యారెంటీ ఇవ్వగలవా!
రంగస్థలం సినిమాలో ముద్దు సీను ఇప్పటిది కాదు కదా!నాగార్జున గారి కొడుకు అలాంటి సీన్లలో కాదు గానీ అసలు రిమాంటిక్ సీన్లలో నటించలేదా!ఆ మాత్రం తేడా తెలియనంత చిన్న పిల్లలా నాగార్జునా నాగ చైతన్యా!
సోషల్ మీడియాలో సమంతకున్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ఇక నాగచైతన్యతో విడాకుల అనంతరం సమంత సోషల్‌మీడియా అకౌంట్లపై మరింత ఫోకస్ పెరిగింది. ఈ నేపథ్యంలో ఆమె షేర్ చేసే పోస్టులు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తాజాగా తన మనసులోని బాధను బయటపెడుతూ ఇన్‌స్టాలో ఓ పోస్టును షేర్‌చేసుకుంది. 'ఎప్పుడూ మహిళలనే ప్రశ్నించే ఈ సమాజం మగవాళ్లను మాత్రం ఎప్పుడూ ప్రశ్నించదు..అలాంటప్పుడు మనకు ప్రాథమికంగా నైతికత లేనట్లే' అంటూ ఓ కొటేషన్‌ను ఇన్‌స్టాలో పంచుకుంది.
Deleteనాగ చైతన్యతో విడాకుల ప్రకటన అనంతరం తప్పు అంతా సమంతదే అన్నట్లు కొందరు నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. ఫ్యామిలీమెన్-2 వెబ్ సిరీస్‌లో బోల్డ్ కంటెంట్, గ్లామరస్ ఫోటో షూట్‌లే విడాకులకు కారణం అంటూ సమంతను దెప్పిపొడుస్తున్నారు. అంతేకాకుండా ఆమె స్టైలిస్ట్ ప్రీతమ్‌ను సైతం దారుణంగా ట్రోల్ చేస్తూ అతడిపై నిందలేస్తున్నారు. ఇప్పటికే చైతూతో విడాకుల వ్యవహారంతో సమంత తీవ్ర ఒత్తడికి గురవుతున్నట్లు ఆమె సన్నిహితులు అంటున్నారు.
ఇటీవలె ఓ యాడ్ షూటింగ్‌లో పాల్గొన్న ఆమె షాట్ గ్యాప్‌లో కంటతడి పెట్టుకున్నట్లు సమాచారం. విడాకుల ప్రకటనతో సమంత కుంగిపోయినట్లు తెలుస్తుంది. విడాకుల వ్యవహారం వారి వ్యక్తిగతమని, ఇందులో ఒకరిదే తప్పు అన్నట్లు మాట్లాడటం కూడా కరెక్ట్ కాదని మరికొందరు నెటిజన్లు సామ్‌కు మద్ధతుగా నిలుస్తున్నారు.
Curtesy: https://www.sakshi.com/telugu-news/movies/samantha-shocking-reaction-trolls-after-divorce-naga-chaitanya-1402198
పాపమ్!మనువాదులకు భార్య భర్తల మధ్య వ్యవహారం వారి వ్యక్తిగత విషయంగా పరిగణించే పరిణతి, తెలివితేటలు, విచక్షణ, ఉదార హృదయం లేదని వీళ్ళ అభిప్రాయం.
Deleteవీళ్ళు తెలుసుకో వలసినది ఏమిటంటే వివాహం అనేదే సామాజికము, ఇక సెలెబ్రెటీల పెళ్లి అయితే చెప్పక్కర్లేదు. వాళ్ళు ప్రేమలో పడ్డప్పటి నుంచి వేరే ఏవార్తలూ లేనట్లుగా , మీడియా కవరేజ్ మొదలు పెడుతుంది. వీళ్ళు వాళ్ళ కెరీర్ కోసం పబ్లిసిటీని బాగా ఉపయోగించు కొంటారు. ఆ తరువాత నిశ్చితార్థం, పెళ్లి లాంటి ఫంక్షన్లకి కోట్ల డబ్బులు మంచి నీళ్ళలా ఖర్చు చేసి గతకాలపు మహారాజుల కన్నా వైభవంగా పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. ఇన్ని కోట్ల నిరుపేద జనాభా గల దేశంలో, కళ్ళు చెదిరే విధంగా అట్టహాసంగా పెళ్లి చేసుకోవడం ఏమైన చదువుకున్న వారు చేసే సభ్యత గల పనేనా? అని వీళ్ళు ఎప్పుడూ ప్రశ్నించరు. పైగా ఒకటికి రెండుసార్లు వారి మతసంప్రదాయలలో పెళ్లి చేసుకొని , ఆ వార్తలు రోజుల తరబడి, అన్ని భాషల మీడియా చానల్ లో ప్రసారం అయిన్నపుడు లేనిది, విడాకుల విషయం గురించి మీడియాలో చూపితే వ్యక్తిగత విషయం అట.
ఈ మేధావులు మనకు సందు దొరికితే ఆదర్శ నాగరిక సమాజము గురించి ఉపన్యాసాలు లైవ్ లు పెట్టి మరీ ఇస్తుంటారు. మరి సెలబ్రిటీల అభిమానులు, వారి రోల్ మోడల్స్ ను వివాహ వ్యవస్థను గౌరవిస్తూ ఓ ఆదర్శజంటగా ఉండాలని కోరుకోవడం తప్పేలా అవుతుంది?
వాళ్ళకి సెలెబ్రిటీ హోదా తెచ్చిపెట్టే లాభసాటి వార్తల్నే జనం చదవాలి, చదువర్లు వాళ్ళ మీద పొగడ్తలు మాత్రమే కురిపించాలి అంటే కుదరదు నాయన్లూ!ఆ సెలెబ్రిటీ హోదాని ఇచ్చిన జనం వాళ్ళకి ఇచ్చిన హోదాకి తగ్గట్టు ఉండాలి.తమకు నచ్చిన పనులు చేసినప్పుడు మెచ్చుకుని సెలెబ్రిటీ హోదా ఇచ్చినవారికి నచ్చని పనులు చేసినప్పుడు ప్రజలకి ఆ సెలెబ్రిటీలకి తామిచ్చిన మర్యాదల్ని లాగేసుకునే హక్కు కూడా ఉంటుంది.
జై శ్రీ రాం!
>>చదువర్లు వాళ్ళ మీద పొగడ్తలు మాత్రమే కురిపించాలి అంటే కుదరదు నాయన్లూ!
Deleteఒహో! సెలబ్రిటీలంటే ఆడవాల్లే అనీ, నాగ చైతన్యలాంటి మగవాల్లు కాదనీ.. విడాకులు తీసుకున్నప్పుడు.. ఆడావాల్ల కారక్టర్ గురించిమాత్రమే చండాలంగా మాట్లాడాలనీ.. బాగా తెలిపారు మనువాదిగారూ!
"ఒహో! సెలబ్రిటీలంటే ఆడవాల్లే అనీ, నాగ చైతన్యలాంటి మగవాల్లు కాదనీ.." - మీరు ఇతర్ల వ్యాఖ్యలను మీకు నచ్చిన పద్ధతిలో అర్ధాలు తీసుకోవడం అనే దురలవాటు ఉంది.
Deleteఅయితే, ఇక్కడ గానీ మరెక్కడ గానీ సమంతను ఒక్కరినే నేనెప్పుడూ తప్పు పట్టలేదు.సమంతా హాట్ సినిమాల్లో నటించడం వల్లనే వ్యవహారం విడాకుల వరకు వెళ్ళిందనేది ఇక్కడ ప్రవీణ్ మరియు మీరు మాత్రమే బల్లగుద్ది చెప్తున్నారు గానీ నేనెక్కడా ఆమాట చెప్పలెదు.ఇక్కడ నేను వేసిన కామెంట్లని పైనించి కిందకి మరోసారి చదివి చూసుకోండి.
అసలు వ్యక్తులు ఇద్దరూ చాలా సింపుల్గా విడాకుల ప్రకటన మాత్రమే చేశారు తప్పిస్తే తమ విడాకులకు కారణాలు చెప్పలేదు.సమంత హాట్ సినిమాలో నటించటం, ఆ తర్వాత సమంత తన పేరులోని అక్కినేని పేరును తొలగించటం,ఆ తర్వాత పత్రికల్లో వస్తున్న విడాకుల పుకార్లకు ఖండనలు రాకపోవటం, సమంత హాట్ సినిమాల్లో నటించటమే కారణం అన్న వార్తల్ని ఎవరూ ఖండించకపోవటం అనేవి వూహాగానాలు మాత్రమే కదా!
"వాళ్ల విడాకుల విషయంలో చాలా పొరలు ఉన్నాయి. తను హాట్ సీన్స్ ఉన్న సినిమాల్లో నటించి చాలా కాలం అయింది.అయినా నీకు తప్ప ఇతర్లకి అదేమంత పెద్ద విషయం కాదు." అని అన్నది ఎవరు?మీరా, నేనా!
ఇక్కడ చర్చకు రాని ఒక విషయం ముఖపుస్తకం దగ్గర వచ్చింది.అది నాగచైతన్య కంటే సమనత సంపాదన ఎక్కువ కావడం వల్ల మేల్ ఎగో దెబ్బ తినడం అనేది సమంత ఎడల్ట్ సినిమాలలో అంటించడం కన్న బలమైన పాయింటు.ఝాన్సీ పెళ్ళి పెటాకులు అవడానికి కూడా ఇదే నేపధ్యం ఉంది.అటువైపున ఉన్న ఈ మగాళ్ళు ఇద్దరిలో ఏ ఒక్క అంగాడూ "అవును, నేను ఇంఫీరియారిటీ ఫీలయ్యాను!" అని చెప్పుకోడు.ఇప్పుడు చర్చకి పెడుతున్న వాటిలాగే అది కూడా మన స్పెక్యులేషన్ మాత్రమే.
అది కారణం అయితే ఖచ్చితంగా నాగ్ చైతన్యదే తప్పు అవుతుంది.ఎందుకంటే,ముఖపుస్తకం దగ్గిరే ఒక వ్యక్తి తన స్వానుభవాన్ని వివరించాడు.తాంకు ఉద్యోగం పోయే అస్మయానికి తన భార్యకి ఉద్యోగం వచ్చింది.ఉద్యోగ ప్రయత్నాలు ఫలించలేదు.ఇక ఇంటిపని తను చేస్తూ అలానే సర్దుకుపోయారు ఇద్దరూ.అది నామోషీ అని అతను అనుకోలేదు.ఇగో ప్రాబ్లెంస్ అందరికీ వర్తించవు, ఇగోని తగ్గించుకునే అవకాశం ఉంటుంది.
సమంత హాట్ సినిమాల్లో నటించడం,నాగచైతన్య వ్యతిరేకించడం,సామంత వినకపోవడం అనేవి కాక ఇంకే విధమైన పాయింటు విడాకులకి కారణం అయినప్పటికీ నాగచైతన్యదే తప్పవుతుందనేది నేను చెప్తున్న మాట.
కానీ, విడాకులకు సమంత హాట్ సినిమాల్లో నటించడమే కారణం అయితే మటుకు 'పెళ్ళిని వ్యాపారం కింద తీసుకుని తెలుగు సినిమా పరిశ్రమలోని ప్రముఖ కుటుంబంలోకి వెళ్ళి ఒక గొప్ప పేరున్న స్టూడియోని ఉపయోగించుకుని తనకు భర్తను మించిన డబ్బునీ క్రేజునీ తెచ్చేసుకుని ఇక వాళ్ళ మీద ఆధారపడాల్సిన అవసరం లేదని అనిపించగానే "టాటా, బైబై, చీరియో - బెస్టాఫ్ లక్!" చెప్పేసి వెళ్ళిపోవడం మామూలు ఆడది చెయ్యగలిగిన పనేనా!' అనే మాటను కట్టుబడి ఉంటాను.
ఎందుకంటే, సమంతకు మొదటిసారి ఫోకస్ వచ్చిందే అత్తారింటికి దారేది సినిమాలో చీరకట్టు సీనూ పాటా ఫేమస్ అయ్యాకనే!"మహానటి,రంగస్థలం,ఓ బేబీ"ల వల్ల మంచి నటి అనే పేరు వచ్చింది.రంగస్థలం నేను చూశాను.సమంత ముద్దు సీను కన్న పట్టించుకోవాల్సినవీ సినిమా హిట్ కావడానికీ రాం చరణ్ చెవిటనపు అమాయక్త్వం లాంటి చాలా అంసాలు ఉన్నాయి.సమంత మంచ్గి నటి అంతే కాదనేవాళ్ళు ఎవరున్నారు? కాకపోతే కేవలం ఎక్కువ డబ్బు రావటం తప్ప ఆ సినిమాల వల్ల సమంతకు వచ్చే గౌరవ మర్యాదలు ఏమున్నాయి?పెళ్ళిని పెటాకులు చేసుకుని అలాంటి బూతు దృశ్యాల్లో నటించాల్సిన అవసరం సమంతకు ఏంటి?
ఇవన్నీ విడాకులు తీసుకోకముందు సమంత నాగచైతన్యకి జవాబు చెప్పాల్సిన ప్రశ్నలు.అతను అడిగాడో లేదో మనకి తెలియదు.మీకు గానీ నాకు గానీ వాళ్ళలో ఏ ఒక్కరినీ తప్పు పట్టే అర్హత లేదు.
పెళ్ళికి ముందు ఉన్న స్వేచ్చ పెళ్ళయ్యాక కూడా ఉండాలని మంకు పట్టు పట్టేవాళ్ళు అసలు పెళ్ళి చేసుకోవటం దేనికి?ప్రేమలో లేనివీ పెళ్ళితో వచ్చేవీ అయిన బాధ్యతలు అపరిమితమైన స్వేచ్చను సహించవు - కొన్ని కొత్త బాధ్యతలు వచ్చినప్పుడు కొన్ని పాత స్వేచ్చల్ని వదిలేసి సర్దుకుపోయే గుణం ఉన్నప్పుడే పెళ్ళి చేసుకోవాలి.ఇది ఆడా మగా ఇద్దరికీ వర్తించే సూచన.
వాళ్ళ పెళ్ళి వాళ్ళిష్టం,వాళ్ళ విడాకులు వాళ్ళిష్టం - అంతే!మీరు నా కామెంటు మీకు ఎలా అర్ధమైతే నేను ఆ అర్ధంతోనే ఆ కామెంటు వేశానని పెడర్ధాలు తీస్తూ ట్రోలింగ్ చెయ్యడం అనే దురలవాటును వదిలించుకుంటే బాగుంటుంది.
జై శ్రీ రాం!
>>"ఇక "లవ్ జిహాద్" అనడానికి తగ్గ మతకోణాన్ని సమంత చూపించలేదు గానీ కంగన పురుషులని గురించి వాడిన "ఒంటి మీద దుస్తులను మార్చినట్టు మహిళలను మార్చి బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పే పురుషులపై జాలి చూపించడం మానండి" అనే విశేషణ పదం స్త్రీలలో సమంతకు సరిపోతుంది, కదూ!
Deleteపెళ్ళిని వ్యాపారం కింద తీసుకుని తెలుగు సినిమా పరిశ్రమలోని ప్రముఖ కుటుంబంలోకి వెళ్ళి ఒక గొప్ప పేరున్న స్టూడియోని ఉపయోగించుకుని తనకు భర్తను మించిన డబ్బునీ క్రేజునీ తెచ్చేసుకుని ఇక వాళ్ళ మీద ఆధారపడాల్సిన అవసరం లేదని అనిపించగానే "టాటా, బైబై, చీరియో - బెస్టాఫ్ లక్!" చెప్పేసి వెళ్ళిపోవడం మామూలు ఆడది చెయ్యగలిగిన పనేనా!
సిద్ధార్ధ చాలా అదృష్టవంతుడు - లేకపోతే ఇవ్వాళ నాగచైతన్య ఇరుక్కున్న దిక్కుమాలిన పరిస్థితి తనకి వచ్చేది.నాగచైతన్య దిగులు పడకూడదు,నేను చూసిన అన్ని సినిమాల్లోనూ అతని నటన బాగుంది.మహాజనానికిమరదలుపిల్ల అని నేపాళ మాంత్రికుడు వర్ణించిన ఒక మోసగత్తె కొట్టిన దెబ్బని మర్చిపోయి కెరీర్ మీద దృష్టి పెట్టి కష్టపడితే మంచి హిట్లు వస్తాయి.మంచి భార్య కూడా వస్తుంది."]
అంత క్లియర్గా మీరే దగ్గరుండి అంతా చూసినట్లు సమంతమీద రాసేసి....
"నా కామెంటు మీకు ఎలా అర్ధమైతే నేను ఆ అర్ధంతోనే ఆ కామెంటు వేశానని పెడర్ధాలు తీస్తూ ట్రోలింగ్ చెయ్యడం అనే దురలవాటును వదిలించుకుంటే బాగుంటుంది."
అని రివర్స్లో అవతలవాడిమీద మాట్లాడే కవరింగు దురలవాటు ఎప్పుడు మానుకుంటారు?
విడాకులకు సమంత హాట్ సినిమాల్లో నటించడమే కారణం అయితే మటుకు 'పెళ్ళిని వ్యాపారం కింద తీసుకుని తెలుగు సినిమా పరిశ్రమలోని ప్రముఖ కుటుంబంలోకి వెళ్ళి ఒక గొప్ప పేరున్న స్టూడియోని ఉపయోగించుకుని తనకు భర్తను మించిన డబ్బునీ క్రేజునీ తెచ్చేసుకుని ఇక వాళ్ళ మీద ఆధారపడాల్సిన అవసరం లేదని అనిపించగానే "టాటా, బైబై, చీరియో - బెస్టాఫ్ లక్!" చెప్పేసి వెళ్ళిపోవడం మామూలు ఆడది చెయ్యగలిగిన పనేనా!' అనే మాటను కట్టుబడి ఉంటాను.
DeleteI already told you if Ego problems of naaga chaitanya are the Main cause,it is His mistake.
DeleteAnd I already explained why I didn't touch that angle in the same comment which you pasted here and trying to expose me as villain.
"సమంత హాట్ సినిమాల్లో నటించడం,నాగచైతన్య వ్యతిరేకించడం,సామంత వినకపోవడం అనేవి కాక ఇంకే విధమైన పాయింటు విడాకులకి కారణం అయినప్పటికీ నాగచైతన్యదే తప్పవుతుందనేది నేను చెప్తున్న మాట."
I NEVER LOSS INTEGRITY IN OPINIONS AND LOVE FOR TRUTH!
Praveen and yourself are not considering any other aspect and sticked to the Samantha hot pics issue.My comment you are pasted second time is a straight answer if you still argue samantha acting in hot movies is the only teason for their divorse - got it or you need more grass?
నాగచైతన్య, సమంతల వ్యవహారం గురించిన కమెంట్లు వదిలేయండి. వాటిని ప్రచురించడం జరుగదు.
ReplyDeleteThank you Sir!
DeleteI Want to request you the same and you came to the same conclusion.
jai sree raam!
ధన్యవాదములు హరిబాబు గారు.
Delete