- Palla Kondala Rao,
05-05-2020
*Re-published
మీరేమంటారు? శీర్షికలో ఏదైనా అంశాన్ని చర్చించాలనుకుంటే క్రింది మెయిల్ ఐ.డికి వివరాలు పంపగలరు.
janavijayam@gmail.comమీరేమంటారు? శీర్షికలో ఏదైనా అంశాన్ని చర్చించాలనుకుంటే క్రింది మెయిల్ ఐ.డికి వివరాలు పంపగలరు.
janavijayam@gmail.com
* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
అస్సలు మద్యం షాపులు తెరుచుకోమందే.. కేంద్రప్రభుత్వం. మరి అప్పుడు ఇదే పవన్ కి నోరెందుకు పెగలలేదో?
ReplyDeleteDog does not bark against it's master.
Deleteప్రవీణ్ గారూ!
Deleteఉపాధ్యాయులచేత అమ్మించమని కేంద్రప్రభుత్వం చెప్పిందా? కేంద్రం ఏది సూచిస్తే రాష్ట్రాలు అవే చేస్తున్నాయా? చేయాలా? ఇంతకీ పవన్ విమర్శలే తప్పా? అంటే రాష్ట్రం ప్రభుత్వ ఉపాధ్యాయులచేత అమ్మకాలు చేయించడం లేదా? విషయం తెలుసుకోకుండా విమర్శలు చేస్తున్నారా? లేదా మీరు ప్రభుత్వం అలా చేయడం కరెక్టని సమర్ధిస్తున్నారా? మీ అభిప్రాయం ఏమిటని తెలసుకోవాలని ఉంది.
పవనాలు చెప్పిందాన్లో.... చివరాకర్లో చెప్పిన ప్రజల నిబధ్ధత పాయింటు తీసుకోని, నేను ఆ కామెంటు వేశాను.
Deleteమద్యం తాగడం తప్పా, కాదా అని ఇక్కడ చర్చించాలి. అంతే కానీ ఉపాధ్యాయుల చేత మద్యం అమ్మించడం తప్పా, కాదా అని కాదు. చట్టం ముందు ఉపాధ్యాయుడికి ఎలాంటి హక్కులు ఉంటాయో, చదువు రానివాడికి కూడా అవే హక్కులు ఉంటాయి. ఒక చదువురానివాడికి మద్యం అమ్మడం ఇష్టం లేకపోతే అతని చేత మద్యం అమ్మించే అధికారం ఎవరికీ లేదు. ఉపాధ్యాయుడు మద్యం దుకానం దగ్గర సెక్యూరిటీ డ్యూటీ చెయ్యడానికి ఇష్టపడకపోతే అది అతని ఆర్థిక స్థాయితో ముడి పడి ఉన్న సమస్య. అయినా కూడా ఇక్కడ మద్యం తాగడం తప్పా, కాదా అనే పాయింట్ మాత్రమే చర్చించాలి కానీ మద్యం దుకానం దగ్గర డ్యూటీ చేసేవాడి హోదా గురించి కాదు.
ReplyDelete< మద్యం తాగడం తప్పా, కాదా అని ఇక్కడ చర్చించాలి. అంతే కానీ ఉపాధ్యాయుల చేత మద్యం అమ్మించడం తప్పా, కాదా అని కాదు. >
Deleteఎన్.టీ.ఆర్ లాంటి ఒకరిద్దరు తప్ప మద్యనిషేధం కోసం చిత్తశుద్ధితో ప్రయత్నించినవారు లేరు. ఇపుడు జగన్ చేస్తున్న ప్రయత్నాలను కొంత సమయం ఇచ్చి విమర్శిస్తే బాగుంటుంది. జగన్ నిర్ణయం అతని ఎజెండా మేరకే ఉంది. దానిని ఇపుడే తప్పు పట్టలేము. వచ్చిన ఫలితాన్ని బట్టి చూద్దాం.
మద్యం తాగడం తప్పా? ఒప్ఫా? అన్నది వ్యక్తిగతం. ప్రభుత్వం ఏం చేస్తున్నదన్నదే ఎపుడూ ప్రశ్న. ఉపాధ్యాయులచేత అమ్మించడం ఖచ్చితంగా తప్పు. కానీ జగన్ అలా చేసుంటాడా అన్నది పెద్ద డౌట్.
ఇరవై రూపాయల మద్యాన్ని ఎక్సైజ్ డ్యూటీ పేరుతో 150 రూపాయలకి అమ్మే ప్రభుత్వాన్ని నేను సమర్థించడం లేదు. ఇండియాలో సారా వ్యతిరేక ఉద్యమం ఆడవాళ్ళు చేస్తారు, సారా తాగి తిరగడం మగవాళ్ళు చేస్తారు. ఇలా జరగడం చూసినవాళ్ళు మద్యాన్ని మగవాళ్ళ డ్రింక్ అనుకుంటారు తప్ప సారా వ్యాపారం బంద్ అవ్వదు. నిన్న విశాఖపట్నంలోని ఒక మద్యం దుకానం కాడ ఒక అమ్మాయి ఫుల్ బాటిల్ కొంటోంటే చూసినవాళ్ళు ఆశ్చర్యపోయారు. సారా వ్యతిరేక ఉద్యమం జరుగుతోన్న తీరు వల్ల లింగ వివక్ష పెరుగుతోంది కానీ తగ్గడం లేదు. విడాకులు చట్టం గురించి తెలియని చదువురాని స్త్రీ కూడా తాను తలచుకుంటే తాగుబోతు భర్తని వదిలెయ్యవచ్చు. ఆ పని ఎందుకు జరగడం లేదు? అమెరికాలో ఆడవాళ్ళు కూడా ఉద్యోగాలు చేస్తారు. అక్కడ ఆడవాళ్ళు కూడా మద్యం తాగుతారు. ఇండియాలో ఒకడు ఉద్యోగం చేస్తే అతని కుటుంబంలో నలుగురు బతుకుతారు. అలాంటప్పుడు కుటుంబంలో ఒకరికి మద్యం తాగే అలవాటు ఉన్నా గొడవలు రావా? ఇక్కడ మద్యపానం కంటే కుటుంబ పెద్దల సంపాదన మీద ఆధారపడడమే పెద్ద సమస్య.
Deleteఅవిగో... అవిగో..
ReplyDeleteతాగుబోతులు గుంపులు గుంపులు
మద్యపు వీరులు బారులు బారులు
అవిగో అవిగో..
Ha ha. సాపాటు ఎటూ ఉంది బాటిల్సు తాగేయ్ బ్రదర్ అంటూ ఆనందంగా ఉన్నారు మందు బాబులు. చండీ ఘర్ లో లాగా హోమ్ డెలివరి ఇస్తే మరింత సౌలభ్యం ఉంటుంది వాళ్లకు.
Deleteపవిత్ర భారతదేశంలో గోమూత్రం కన్నా మద్యానికే గిరాకీ ఎక్కువ.
ReplyDeleteఉపాధ్యాయులు మద్యం అమ్ముతున్నారని పవన్ కళ్యాణ్ ఎలా నిర్ధారించాడు?
ReplyDeleteయోగీ ఆదిత్యనాథ్ సైతం మద్యం అమ్మకాలకు జై కొట్టాడు. ఈ విషయం పవనాల వారికి తెలుసునా?
కుక్క ఎన్నడూ దాని యజమాని మీద మొరగదు. అది కౌస్వామి అయినా, బహుకల్యాణం అయినా.
Deleteప్రతీ కుక్కా యజమానికి వ్యతిరేకులపై మెరుగ్గా మొరుగుతూనే ఉంది. అది అన్నింటా చూస్తూనే ఉన్నాం. అసహజమో, అద్భుతమో కాదు. నేనడిగింది అది కాదు ప్రవీణ్ గారూ.
Delete1. జగన్ ప్రభుత్వం అలా నిర్ణయం చేసినట్లు ఆధారం ఉందా?
2. అలా నిర్ణయించే అధికారం అసలు ప్రభుత్వానికి ఉందా?
3. ఉంటే ఉద్యోగులు ఎందుకు పనిచేస్తారు? పనిచేయాలని రూల్ లేదు కదా?
కళ్యాణ పవనం 'సెలెక్టెడ్`గా వీస్తుందనేది తెలిసిందే. దానిని వదిలేసి చర్చకు ప్రవీణ్ గారినుండి సమాధానం కోరుతున్నాను.
కొండలరావు గారూ, ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం కాదు మీ మొదటి ప్రశ్నకు సమాధానం పవన్ కళ్యాణ్ లేదా అతని పొత్తు/మద్దతుదారులు ఇవ్వాలి. విశ్వసనీయత బొత్తిగా లేని మీడియా/ట్విట్టరులో వచ్చే ప్రతి రాతకు ప్రభుత్వాన్ని నిలదీయడం సరికాదు.
Deleteఇది నిర్ధారణ అయితే గియితే తత్తిమ్మా రెండు ప్రశ్నలు ఆపైన చూడవచ్చు.
ఉపాధ్యాయులు కూడా ఉద్యోగులే. వారికీ ఏవో కొన్ని సర్వీస్ రూల్స్ ఉంటాయి. అవాటికి లోబడి పని చేయాలి, పరిధి దాటడం ఇరు పక్షాలకూ కుదరదు.
I drank a quarter rum today. There is no much crowd at PMPalem liquor shop and I could get a quarter easily. I am not against liquor consumption. I also advocate women to drink liquor. It is easily to drink rum. Mix a glass of water in 90 ML rum or two glasses of water in a quarter rum and drink it.
DeleteLiquor classes
Delete< కొండలరావు గారూ, ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం కాదు మీ మొదటి ప్రశ్నకు సమాధానం పవన్ కళ్యాణ్ లేదా అతని పొత్తు/మద్దతుదారులు ఇవ్వాలి. విశ్వసనీయత బొత్తిగా లేని మీడియా/ట్విట్టరులో వచ్చే ప్రతి రాతకు ప్రభుత్వాన్ని నిలదీయడం సరికాదు.
Deleteఇది నిర్ధారణ అయితే గియితే తత్తిమ్మా రెండు ప్రశ్నలు ఆపైన చూడవచ్చు.
ఉపాధ్యాయులు కూడా ఉద్యోగులే. వారికీ ఏవో కొన్ని సర్వీస్ రూల్స్ ఉంటాయి. అవాటికి లోబడి పని చేయాలి, పరిధి దాటడం ఇరు పక్షాలకూ కుదరదు. >
exactly jai garu.
< I drank a quarter rum today. > లాక్ డౌన్ పీరియడ్ లో తాగారా?
DeleteThere is no much crowd at our local liquor shop today since it is far from the main road. Liquor is prohibited in Islam but I support a Muslim if he drinks liquor in a secular country where liquor is not banned.
Deleteఅంత కిక్ వస్తదా లిక్కర్ త్రాగితే. మరి డాక్టర్లేంది ఆరోగ్యం పాడయిపోతదంటరు?
Deleteడాక్టర్లు చాలానే చెబుతారండీ 😁😁.
Deleteమచ్చుకు కొన్ని చెప్పకూడదాండీ. 😀
Deleteఎన్నని చెప్పమంటారు?
Deleteరోజూ అరగంట నడవమంటారు 🙂
ఇది తినద్దు, అది తాగద్దు అంటారు 🙂
పంచదార వాడద్దంటారు, నూనె వాడద్దంటారు 🙂
తెల్ల అన్నం తినద్దంటారు, కాఫీ తాగద్దంటారు 🙂
సిగరెట్ కాల్చద్దంటారు, పాన్ తినద్దంటారు 🙂
కాఫీ తాగద్దంటారు, పోనీ ... “మందూ” తాగద్దంటారు 🙂
వెరసి, ఎందుకొచ్చిన జీవితం అనిపించేలా చెబుతారు 🙂
ఆహా... :)
Deleteఇప్పుడు చెంద్రబాబు అధికారంలోఉండి, ఇదేపని చేస్తే... పవనాలు వారి రియాక్షన్ ఎలా వుంటుందో తెలుసా?
ReplyDelete" ప్రజలెన్నుకున్న ప్రభుత్వాన్ని నేను విమర్శించన్నూ.. హా.. హ"
అనుమతించిన కేంద్రాన్ని ప్రశ్నించే దమ్ము ఎవడికీ కనబడడం లేదు. అసలు కేంద్రాన్ని గట్టిగా ఈ సమయంలో నిధులు అడిగే ధైర్యం కనబడడం లేదు. దేవాలయాలని మూసివేసి, మద్యాన్ని అమ్ముకోమన్న కేంద్రం నిర్ణయం ఆశ్చర్యకరంగా ఉంది. అదీ భా.జ.పా ప్రభుత్వం తాము చెప్పే నీతులకు విరుద్ధంగా ఉన్నట్టుగా కనిపిస్తోంది.
ReplyDeleteకేంద్రం నిత్యావసరాలు మిగతా వ్యాపారాలు తెరుచుకోమని మార్గదర్శనం మాత్రమే చేసింది, ఏ వ్యాపారాలు ఎన్నిగంటల పాటు తెరవాలి అనేది రాష్ట్రాల ఇష్టం. అయినా పవన్ కేంద్రాన్ని విమర్శిస్తే ఖుషీ అయిపోవాలని మా గొట్టాలు గాడికి ఎంత ఇదిగా ఉంటుందో, ఎక్కడైనా మందు దొరికితే తాగుదామని తాగుబోతులకూ అంతే ఇదిగా ఉంటుంది. ఎవడి కిక్కు వాడికి ఆనందం మరి.
Deleteఈమాత్రానికే కుక్కా నక్కా అని విమర్శిస్తే ప్రతిదానికీ చైనాని వెనకేసుకొచ్చే వారి సంగతేంటి? ఈ ఇంటి తిండి తిని పక్కింటి కాపలా కాసే బాపతు!
అమ్మ ఒడి అంటూ ఇచ్చిన డబ్బుని నాన్న గొంతు తడి పేరు చెప్పి వెనక్కు తీసుకుంటున్నాడు. అదీ అన్నంటే!
తెదేపా అధికారంలో ఉన్నప్పుడు, పవనాలు నిజంగానే ఆమాట అన్నాడు."ప్రజలెన్నుకున్న ప్రభుత్వాన్ని నేను విమర్శించను". తేడా మీకు అర్ధమైందా?
Delete"కేంద్రం అనుమతిస్తే మాత్రం, జగన్ మధ్యందుకాణాలు తెరవాలా?" తేదాపానుంచి బీజేపీ కి మారిన ఒక నాయకురాలు.. బోకుజ్యొతి చానెల్ చర్చాకార్యక్రమంలో వ్యాఖ్య..
"చెంద్రాలు ఏం చెబితే అదే చేస్తాం" అనేమాట డిరెక్ట్గా చెప్పడంతప్ప, చేతల్లో అన్నీ చూపిస్తున్నారు.
ప్రతి ఎలక్షన్ టైంలో పాకిస్తాన్ను చూపిస్తూ ఓట్లు దండుకునే మోడీ బాచ్చికి, చైనాకెల్లి కనీసం ఏలు చూపించే దమ్ము ఎందుకులేదు? మోఢీ అభిమానులుకూడా.. పాకిస్తాంతో పోల్చుకోని వికృతానందం పొందుతారేగానీ, మనకు ప్రమాదం అంటూ ఉంటే.. అది చైనా నుంచే అని ఆలోచించే ధైర్యం ఎవ్వడికీ లేదు.
ఎందుకంటే, వీడ్ని ఎన్నన్నా.. అడిగేవాడులేడు. వాడ్నేమైనా అంటే టెంకి పగలగొడతాడు.
పాకిస్తాన్ ని చూపించి ఓట్లడిగే అవసరం బీజేపీకి లేదు. నిజానికి బీజేపీని బూచిగా చూపి ఓట్లు అడుక్కునేది కాంగ్రెస్ లాంటి పార్టీలే.
Deleteచైనా వాడిని మనమూ కొట్టలేం. చైనా వాడు మనల్నీ కొట్టలేడు. అలా చేస్తే మరుక్షణం తమ బలం కోల్పోవాల్సి వస్తుందని రెండు దేశాలకూ తెలుసు.
"బీజేపీ వ్యతిరేకులంతా.. పాకిస్తాన్ అభిమానులే"
Delete"బీజేపీ ఓడిపోతే, పాకిస్తాన్లో టపాకాయలు పేలతాయి"
"బీజేపీకి ఓటెయ్యనివాల్లంతా.. పాకిస్తాన్ వెల్లిపోవాలి"
"నన్ను చంపించడానికి... పాకిస్తాంకి సుపారీ ఇచ్చారు"
"నిజానికి బీజేపీని బూచిగా చూపి ఓట్లు అడుక్కునేది కాంగ్రెస్ లాంటి పార్టీలే."
Deleteబీజేపీ మాత్రం కాంగ్రేస్ పేరుకూడా తలుచుకోదబ్బా!
రాహుల్ గాంధీ లాంటి గో...ప్ప నాయకుడు ఉన్నపుడు బీజేపీకి కాంగ్రెస్ గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు.
DeleteTrue. పక్కన పాకిస్తాన్ ఉన్నంత వరకూ... వాళ్ళకు ఇంకో విషయం పట్టించుకోవాల్సిన అవసరం లేదు.
Delete