Post a Comment
sevidamkrdezign
218168578325095
* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
Subscribe to:
Post Comments (Atom)
అధ్యయనం
అలవాట్లు
అవినీతి
ఆధ్యాత్మికం
ఆరోగ్యం
ఆర్ధికం
ఇంగ్లీష్ నేర్చుకుందాం
ఇంటర్వ్యూలు
ఉగ్రవాదం
ఎన్నికలు
కత్తెరింపులు
కాంగ్రెస్
కార్యక్రమాలు
కుటుంబం
కులం
కృషి విద్యాలయం
కొబ్బరి నీరు
చట్టం
చరిత్ర
జనరల్ సైన్సు
జనవిజయం
జమాఖర్చుల వివరాలు
జర్నలిజం
జీనియస్
జ్ఞాపకాలు
తెలుగు-వెలుగు
నమ్మకాలు-నిజాలు
నవ్వుతూ బ్రతకాలిరా
నా బ్లాగు అనుభవాలు
నాకు నచ్చిన పాట
నిద్ర
నీతి లేనివాడు జాతికెంతో కీడు
న్యాయం
పరిపాలన
పర్యావరణం
పల్లా కొండల రావు
పల్లెప్రపంచం
పిల్లల పెంపకం
ప్రకృతి జీవన విధానం
ప్రజ
ప్రజా రవాణా
ప్రముఖులు
బయాలజీ
బ్లాగు ప్రపంచం
భారతీయం
భారతీయ సంస్కృతి
భావ ప్రకటన
భాష
మతం
మనం మారగలం
మహిళ
మానవ వనరులు
మానవ సంబంధాలు
మానవ హక్కులు
మార్కెటింగ్
మార్క్సిజం
మీడియా
మీరేమంటారు?
మెదడుకు మేత
మై వాయిస్
రాజకీయం
రాజ్యాంగం
రిజర్వేషన్లు
వస్త్రధారణ
వార్త-వ్యాఖ్య
వికాసం
విజ్ఞానం
విటమిన్ సి
విద్య
వినదగునెవ్వరుచెప్పిన
వినోదం
విప్లవం
వీడియోలు
వేదాలు
వ్యక్తిగతం
వ్యవసాయం
సమాజం
సంస్కృతి
సాంప్రదాయం
సాహిత్యం
సినిమా
తెరాసకు ప్రత్యామ్నాయం బీజేపీయే అన్న విషయం దాదాపుగా తేలిపోయింది. బండి సంజయ్ నాయకత్వానికి శుభారంభం.
ReplyDeleteతె.రా.స కు బి.జె.పీ ప్రత్యామ్నయం అని ఈ ఒక్క విజయం తో చెప్పడం మరీ తొందరపాటు అవుతుంది. ఇప్పటికీ ఖచ్చితంగా కాంగ్రెస్ కే అవకాశం ఉన్నది. దుబ్బాక విజయం లో రఘునందన్ వ్యక్తిగత వ్యూహాలు పాత్ర తక్కువ కాదు. కాంగ్రెస్ ను గెలిపించినా తె.రా.సా కు అమ్ముడుపోతారు అని ప్రజలు వారిని నమ్మడం లేదన్నది నిజం. అయితే పీ.సీ.సీ విషయం తేల్చిన తరువాత రాష్ట్ర రాజకీయం ఒక కొలిక్కి వస్తుందని చెప్పగలం. తె.రా.సా పై ప్రజలలో వ్యతిరేకత ఉన్నా దానిని అందిపుచ్చుకోవడానికి ఎవరు ఖచ్చితమైన ప్రత్యామ్నయం అంటే మొదట కాంగ్రెస్ కు, ఆ పిమ్మటనే బి.జె.పీ కి అవకాశం ఉన్నది. మొన్నటి దెబ్బతో కే.సీ.ఆర్ ముఖ్యంగా హరీష్ రావు వ్యూహాలకు పదను పెడతారు. బీ.జే.పీ కాంగ్రెస్ మధ్య ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలేలా పావులు కదుపుతారు. వేములవాడ ఉప ఎన్నిక, జీ.హెచ్.ఎం.సీ ఎన్నికల అనంతరం బీ.జే.పీ స్థాయిని అంచనా వేయడం సరైనది అవుతుంది. మొన్న దుబ్బకలో పోరు విషయంలో బండి సంజయ్ ఓ ప్రత్యామ్నయ శక్తిగా వెలుగులోకి వచ్చాడన్నది నిజం. బీ.జే.పీలో మరి అతని నాయకత్వాన్ని ఎదగనిస్తారా? అన్నది కూడా చూడాలి. కాంగ్రెస్ అంత దరిద్రం గా ఉండదు కానీ బీ.జే.పీలోనూ అంతర్గత లొల్లి తక్కువేమీ కాదు.
Deleteకొండలరావు గారూ, బీజేపీ ఇవ్వాళే పదవిలోకి వస్తుందని నేనడం లేదు కానీ ప్రత్యామ్నాయ స్థాయి వైపే. నల్గొండ & ఖమ్మం ఆవల కాంగ్రెస్ ఉనికి కనుమరుగు పయనంలో వెళ్తుంది.
Deleteసంజయ్ పదవి ఇంకో రెండేళ్లు పదిలం. ఈ లోపల కొంచం గట్టి పడితే (అనగా లక్ష్మణ్ కంటే నయంగా ఉంటే చాలు), వచ్చే ఎన్నిక అతని నేతృత్వంలోనే.
పీసీసీ కోసం ఏణ్ణర్ధం నుంచి రవ్వంత రెడ్డి చేయని ప్రయత్నం లేదు, అన్నీ ఫెయిల్. ఇప్పుడు వచ్చేనా చచ్చేనా?
PS: వేములవాడలో ఉప-ఎన్నిక ఉందా? నాకు తెలిసి ఇంకా రమేశ్ కోర్టు కేసు తేలలేదు.
పీ.సీ.సీ రేవంత్ కు ఇస్తే కాంగ్రెస్ పరిస్తితి మెరుగు అవుతుంది. వేములవాడ కోర్టు కేసును ఇప్పుడు మలుపు తిప్పుతారని నా అంచనా. సంజయ్ గట్టి నాయకుడేనని ప్రూవ్ అయినట్లే. బీ.సీ.లలో భా.జ.పా పై నమ్మకం కలిగితే తెలంగాణలో ముక్కోణం అవుతుంది. ఇది టీ.ఆర్.ఎస్ వర్సెస్ భా.జా.పా కు దారి తీయడం లేదా టీ.ఆర్.ఎస్ కు అనుకూలించడం జరుగుతుంది. కాంగ్రెస్ పీ.సీ.సి లొల్లి వెంటనే తేల్చుకుంటే పరిణామాలను అంచనా వేయవచ్చు.
Deleteఆది శ్రీనివాస్ బీజేపీలోనే ఉండి ఉండుంటే వేములవాడ కేసు ఫాస్టుట్రాకు అయ్యేదేమో, ఇప్పుడు అనుమానమే.
Deleteమీరు ముక్కోణం అంటుంటే ముచ్చటేస్తుంది! ఇంకా కాంగ్రెస్ దింపుడు కళ్లెం తతంగం పూర్తి కాలేదని ఎక్కడో "చిన్ని చిన్ని ఆశ" ఉందంటారా? పోనీ కొంత ఛాన్స్ మిగిలిఉన్నా బయటికెల్లి అరువు తెచ్చుకున్న కోవర్టు బాపతు గాండ్లతో జాకీలు లేచేనా?
< కోవర్టు బాపతు గాండ్లతో జాకీలు లేచేనా? >
Deleteనా అంచనా నాయకులను బట్టి కాదు జై గారు. కాంగ్రెస్ కు సంప్రదాయంగా ఉన్న ఓటర్ల నిజాయితీ ఆధారంగా. భా.జ.పా ఎమోషనల్ ట్రిక్స్ తెలంగాణాలో సాగకపోవచ్చు అనుకుంటున్నాను. భా.జా.పా ఎదుగుదల తె.రా.స కు లాబిస్తుంది అని నా అంచనా.
"దుబ్బాకని దొబ్బేసి మనకి దెబ్బేస్సారు బావా" అని నేతలిద్దరూ వాపోతూ ఉండొచ్చు.
ReplyDeleteఇకపోతే bjp ది విజయం అనొచ్చు గాని ఘన విజయం అసలేం. ఎందుకంటే కొద్దిపాటి మెజారిటీతోనే గెలిచింది కాబట్టి.
దుబ్బాక గత పరిస్తితిని చూసి చెప్పాలంటే భా.జ.పా ది ఘనం కంటే ఎక్కువ విజయమనే చెప్పాలి సూర్య గారు.
Deleteహరీష్ శాయశక్తులా పని చేసారు. తె.రా.స అభ్యర్ధి వీక్ కావడం, అభివృద్ధి విషయంలో సిద్ద్దిపేట, గజ్వేల్, సిరిసిల్లలతో పోల్చి రఘునందన్ చేసిన ప్రచారం యువతను ఆకట్టుకున్నది.
పోలీస్ అత్యుత్సాహం ను ఎదుర్కోవడంలో బండి సంజయ్ పోరాడిన తీరు ఓటర్లను చివరిలో బాగా ప్రభావితం చేసినదనే చెప్పాలి.
ముంపు గ్రామాల ప్రజలు, మైనారిటీలు కాంగ్రెస్ వైపు ఉన్నారని స్పష్టమయింది.
కాంగ్రెస్ ఓటు బ్యాంక్ మరీ దారుణంగా పడిపోలేదు + హరీష్ వంటి ట్రబుల్ షూటర్ నేతృత్వంలో జరిగిన ఎన్నికలో, అదీ ఉప ఎన్నికలో భా.జా.పా గెలవడం ఘనవిజయమే.
ఏమోనండీ, కేసీఆర్ గారు రవంత ఆనందంగా ఉన్నారేమో చెప్పలేం. హరీష్ రావ్ గారిని ఇప్పటికే కొంచెం ప్రక్కకి పెట్టారు. ఈఅపజయం ఆయన ఖాతాలో వేస్తారేమో. యువరాజు కేటీఆర్ గారికి అధికారం అప్పగించడం కోసం హరీష్ ప్రొఫైల్ కొంచెం మసకబారటం ఉపకరిస్తుంది అని కేసీఆర్ భావించవచ్చు. అలా భావించే అవకాశం ఉంది.
ReplyDeleteదాని లెక్క దానికుంది లెండి. రాసలీలల మంత్రిని ఇంటికి పంపే పేరుతో క్యాబ్నెట్ మార్పులు కవితక్కకు చోటు ఖాయం. హరీష్ కు చేటు అంత తేలిక కాదు. హరీష్ లేకుంటే దుబ్బాక లో మరీ పరువు పోయేది. కే.టీఽఅర్ కు జీ.హెచ్.ఎం.సీ అప్పగించి వాటి ఫలితం తరువాత మీరన్న తతంగాలు ప్రారంబం కావచ్చు.
Deleteమున్నూరు కాపు మంత్రిని తీసేస్తే బీజేపీ లొల్లి తట్టుకోవశమా? అసలే ముందుంది ఓరుగల్లు మునిసిపల్ పండుగ.
Deleteహరీష్ రావు "వైసురాయి" వేయాలని ఆరేళ్ళ సంది పచ్చ బాచీ ఒకటే ఉబలాటం!
విషయం ముందే తెలిసి, కవితక్కకి MLC ఇచ్చారా, దుబ్బాక లో పోటీ చేయించకుండా?
Deleteబోనగిరి గారూ, నిజామాబాదు ఎమ్మెల్సీ ఎన్నిక ప్రక్రియ మార్చీ నెలలోనే మొదలయింది. లాకుడౌను మూలాన ఎంపీ సింధియా బాచీ గట్రాతో సహా వాయిదా పడింది.
Deleteసోలిపేట రామలింగారెడ్డి ఆగస్టులో గుండెపోటుతో పోతాడని, దరిమిలా దుబ్బాక ఉప-ఎన్నిక వస్తుందని అప్పటికి ఎవరూ ఊహించి ఉండరనుకుంటా.
ఎంత గోల చేస్తే అంత ఎక్కువ ఓట్లు పడతాయి.
ReplyDeleteమీరన్నది కరెక్టే కానీ చిన్న తిరకాసుంది: ఎక్కడ గోల చేయాలో అక్కడే గోల చేయాలి.
Deleteమీడియాలో గొంతు చించుకొని ఎంత రెచ్చిపోయినా ప్రయోజనం లేదు. గల్లీలో లొల్లి చేస్తేనే క్రెడిట్, ఆపైన ఓట్లు, దక్కుతుంది.
< మీడియాలో గొంతు చించుకొని ఎంత రెచ్చిపోయినా ప్రయోజనం లేదు. గల్లీలో లొల్లి చేస్తేనే క్రెడిట్, ఆపైన ఓట్లు, దక్కుతుంది. >
Deleteకరెక్ట్ ..... ఈ ముక్క కాంగ్రెసోల్లకు చెప్పమాకండి :)