Post a Comment

  1. డబ్బు పట్టుకున్నారని తిడుతున్నాడు కానీ పట్టుకున్న డబ్బు తమది కాదు అని మాత్రం అనడం లేదు. మోడీ కూడా కేసీఆర్ లాగానే చేస్తున్నారు.ఇవే తిట్లు మోడీని కూడా తిట్టినట్లే కదా ?

    ReplyDelete
    Replies
    1. Yes, but he doesn't know it! He is definitely criticising modi also, but he is unaware of it - that was the comic side effect of his speech 😀

      Delete
    2. He even used his BC tag to justify himself.

      Delete
  2. ఎలాగైనా గెలవాలని అన్ని పక్షాల ఆరాటం!☺️

    ReplyDelete
  3. Jai GottimukkalaNovember 9, 2020 at 12:08:00 PM GMT+5:30
    2016 ఎన్నికలలో మూడు రాష్ట్రాలలో (PA, MI & WI) చదువు తక్కువ తెల్లోళ్ళను "మీ కొలువులు మెక్సికన్లు దొబ్బేస్తారు, నేను గోడ కడతా" అంటూ నమ్మబలికాడు. అదంతా బూటకం, గోడ కాదు సరికదా కంచె కూడా రాకపోయేసరికి ఈ బ్యాచంతా ప్లేటు మార్చారు.

    కేసీఆర్ కూడా ఆంధ్రా తెలంగాణా మధ్య గోడ కడతానన్నాడు. తెల్లోళ్ళు కాబట్టి తెలివిగలవాళ్ళు ట్రంప్ ని ఓడించారు. తెలంగాణావాళ్ళకు ఆ సోయి లేకపాయే !

    ReplyDelete
    Replies
    1. "గొప్ప చెరువులు" కన్నీరు పెడుతుందో, కనిపించని కుట్రల. నా ఫ్యాక్టరీ బందీ ఐతుందో, కనిపించని కుట్రల.

      మీరు ఒహాయో నుండి డెట్రాయిట్ డ్రైవు చేస్తుంటే కొట్టొచ్చినట్టు తేడా అగుపిస్తుంది. ఎంతయినా తుప్పు పట్టిన బెల్టు కదండీ.

      PS: కుదిరితే Roger & Me చూడండి (for an opposing viewpoint).

      Delete
  4. చపాతీ రోలర్ గుర్తు, టీ ఆర్ ఎస్ పార్టీ కారుని పోలి ఉండడంతో ఓటర్ల పొరపాటుకి బీజేపీ గెలిచింది. టీ ఆర్ ఎస్ ఓటమి పై నాయకుల స్పందన ప్రశంశనీయంగా ఉంది. ఈవీయం లపై పడి ఏడవలేదు.

    ReplyDelete
    Replies
    1. ఇదే తరహాలో గతంలో ఆటో, రోడ్ రోలర్ గుర్తుల వలన కూడా జరిగింది

      Delete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.

అధ్యయనం అలవాట్లు అవినీతి ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంగ్లీష్ నేర్చుకుందాం ఇంటర్వ్యూలు ఉగ్రవాదం ఎన్నికలు కత్తెరింపులు కాంగ్రెస్ కార్యక్రమాలు కుటుంబం కులం కృషి విద్యాలయం కొబ్బరి నీరు చట్టం చరిత్ర జనరల్ సైన్సు జనవిజయం జమాఖర్చుల వివరాలు జర్నలిజం జీనియస్ జ్ఞాపకాలు తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నిద్ర నీతి లేనివాడు జాతికెంతో కీడు న్యాయం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లెప్రపంచం పిల్లల పెంపకం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజా రవాణా ప్రముఖులు బయాలజీ బ్లాగు ప్రపంచం భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మనం మారగలం మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్కెటింగ్ మార్క్సిజం మీడియా మీరేమంటారు? మెదడుకు మేత మై వాయిస్ రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు వస్త్రధారణ వార్త-వ్యాఖ్య వికాసం విజ్ఞానం విటమిన్ సి విద్య వినదగునెవ్వరుచెప్పిన వినోదం విప్లవం వీడియోలు వేదాలు వ్యక్తిగతం వ్యవసాయం సమాజం సంస్కృతి సాంప్రదాయం సాహిత్యం సినిమా
 
Top