Post a Comment

  1. మీరు అక్బరుద్దీన్ వ్యాఖ్యలు చూసారా? అతను 4,700 ఎకరాల విస్తీర్ణం కలిగిన హుసేన్ సాగర్ కబ్జాల వలన ఎలా కృంగిపోయిందని ప్రశ్నించాడు.

    ReplyDelete
    Replies
    1. ఔను. హుస్సేన్ సాగర్ కబ్జాలు వరకు మాట్లాడితే బాగుండేది. పి.వి, ఎన్.టీఽఅర్ ల మాటలు టీఆరెస్ స్క్రిప్ట్ ..... కబ్జాల గురించి తేల్చే మాట్లాడే దమ్ము ఎవడికుంటుంది? ఉన్నా ఈ విగ్రహాల ఆగ్రహాలలొ కొట్టుకుపోవడం ఖాయం. బి.జె.పి కి కావలసింది అదే. వాళ్ల స్ట్రాటజీ ప్రకారం హుందూ ఓట్ పోలరైజేషన్ లో సక్సెస్ అవుతున్నారు. సీట్ల సంఖ్య ఏమో కానీ ఓటింగ్ శాతం బిజెపికి గణనీయమ్గా పెరగపబోతున్నది.

      Delete
    2. అవీ కూల్చేద్దాం. రోడ్లని ఇరుకులు చేసిన టూంబులనీ కూల్చేద్దాం. రోడ్లమధ్యల్లో ఇరుక్కున్న దేవుల్లనీ విడిపిద్దాం

      Delete
    3. // "రోడ్లమధ్యల్లో ఇరుక్కున్న దేవుల్లనీ విడిపిద్దాం" //

      ఇది మాత్రం జరిగే సాధ్యం ఉండకపోవచ్చు, చిరు గారు. గొడవలైపోతాయి.

      Delete
    4. కావాలంటే ఆ రోడ్లే తీసుకెల్లి ఊరిచివర పెట్టుకోండి.

      Delete
  2. అప్పుడెప్పుడో మహమ్మద్ కులీ కుతుబ్ షా అనబడే తురకరాజు భాగమతి అనే హిందూ యువతిని పెండ్లి చేసుకున్నాట్ట, తరువాత ఆమె పేరు హైదర్ మహల్ అని మార్చాట్ట, ఆ పేరు మీదే హైదరాబాదు (లేదా భాగ్యనగరం) అనే నగరం కట్టాట్ట.

    లవ్-జీహాద్ కాబడ్డ సదరు మహిళామణి పేరేంటో ఇయ్యాల కొట్టుకోవడం భలే గమ్మత్తుగుంది!

    ReplyDelete
    Replies
    1. ఆ మత్తు కోసమేగా ఈ గమ్మత్తులు, గిమ్మిక్కులు. పేదవాడి దరిచేరని ఈ లచ్చ్మిలతో ఎవనికి ప్రయోజనమో వారికే ఎరుక.

      Delete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.

అధ్యయనం అలవాట్లు అవినీతి ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంగ్లీష్ నేర్చుకుందాం ఇంటర్వ్యూలు ఉగ్రవాదం ఎన్నికలు కత్తెరింపులు కాంగ్రెస్ కార్యక్రమాలు కుటుంబం కులం కృషి విద్యాలయం కొబ్బరి నీరు చట్టం చరిత్ర జనరల్ సైన్సు జనవిజయం జమాఖర్చుల వివరాలు జర్నలిజం జీనియస్ జ్ఞాపకాలు తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నిద్ర నీతి లేనివాడు జాతికెంతో కీడు న్యాయం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లెప్రపంచం పిల్లల పెంపకం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజా రవాణా ప్రముఖులు బయాలజీ బ్లాగు ప్రపంచం భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మనం మారగలం మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్కెటింగ్ మార్క్సిజం మీడియా మీరేమంటారు? మెదడుకు మేత మై వాయిస్ రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు వస్త్రధారణ వార్త-వ్యాఖ్య వికాసం విజ్ఞానం విటమిన్ సి విద్య వినదగునెవ్వరుచెప్పిన వినోదం విప్లవం వీడియోలు వేదాలు వ్యక్తిగతం వ్యవసాయం సమాజం సంస్కృతి సాంప్రదాయం సాహిత్యం సినిమా
 
Top