Post a Comment

  1. పట్నం గల్లీలల్ల చెడ్డీ వేసుకుని గోలీలు ఆడుకుంట, పతంగులు ఎగురేసుకుంట, పెద్ద పెరిగిన పోరగాడు యాడికి పోయిండో అగుపిస్తనే లేడు. వారీ లోకేశం, అంత పైలమేనర బిడ్డ.

    నువ్వు వస్తలేవని మంది మొత్తం రంది పెట్టకున్రు. యాడ ఉన్నడో, సద్దన్నం తిన్నడో, ఎట్ల ఆగం ఐతున్నడో పాపం మా (మీ) బిత్తరి పప్పు!

    ReplyDelete
    Replies
    1. మీ గన్నేరు పప్పు గూడ అవుపట్టం లేదు,ఆ కత సెప్పుమీ!

      Delete
    2. గన్నేరు పప్పు ఎవరు?
      KTR or ktr son.

      Delete
    3. కొడుకులు అందరూ " పప్పు" లు అయితే నాన్నలు కూడా " పప్పు" లే అవుతారు.
      తండ్రి వారసత్వం తో పాటు అన్ని తీసుకోవాలి. కూతుర్లు ఉన్న నాన్నలు ఇటువంటి పేర్లు పెట్టడం విశేషం మరి 🤔

      Delete
    4. కొడుక్కి తల్లివైపు పోలికలు, కూతురికి తండ్రివైపు పోలికలు వస్తాయంటారే సాధారణంగా, నీహారిక గారు?🙂

      Delete
    5. సాధారణంగా అలా అంటారండి రాజకీయాల్లో తండ్రి కూతురిని వారసురాలిగా ప్రకటించరు. కొడుకుని పప్పు అంటే కూతురికి ఏమి పేరు పెడతారో ?

      Delete
    6. ఇపుడున్న మొగోనులందరికంటే ఇందిరమ్మ పవర్‌ఫుల్ అని నిరూపించుకున్నది కదా?

      Delete
    7. @నీహారిక:

      పప్పుకీ బెహన్ పప్పీ!

      Delete
    8. పప్పుకీ బెహన్ పప్పీ!😂🙆

      Delete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.

అధ్యయనం అలవాట్లు అవినీతి ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంగ్లీష్ నేర్చుకుందాం ఇంటర్వ్యూలు ఉగ్రవాదం ఎన్నికలు కత్తెరింపులు కాంగ్రెస్ కార్యక్రమాలు కుటుంబం కులం కృషి విద్యాలయం కొబ్బరి నీరు చట్టం చరిత్ర జనరల్ సైన్సు జనవిజయం జమాఖర్చుల వివరాలు జర్నలిజం జీనియస్ జ్ఞాపకాలు తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నిద్ర నీతి లేనివాడు జాతికెంతో కీడు న్యాయం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లెప్రపంచం పిల్లల పెంపకం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజా రవాణా ప్రముఖులు బయాలజీ బ్లాగు ప్రపంచం భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మనం మారగలం మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్కెటింగ్ మార్క్సిజం మీడియా మీరేమంటారు? మెదడుకు మేత మై వాయిస్ రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు వస్త్రధారణ వార్త-వ్యాఖ్య వికాసం విజ్ఞానం విటమిన్ సి విద్య వినదగునెవ్వరుచెప్పిన వినోదం విప్లవం వీడియోలు వేదాలు వ్యక్తిగతం వ్యవసాయం సమాజం సంస్కృతి సాంప్రదాయం సాహిత్యం సినిమా
 
Top