ఇది ఏ సంస్కృతి, ఏ మతం లోని ఆచారం....? ప్రపంచంలో ఎక్కడైనా ఉందా ఈ ఆచారం.? ఇలా చేయడం ద్వారా, వీరి ద్వారా ఏమిటీ ఉపయోగం....? తెలిసిన వారు వివరంగా చెప్పగలరు...! (from fb)
ప్రశ్నిస్తున్నవారు : పల్లా కొండల రావు.
*Re-published
మీరేమంటారు? శీర్షికలో ఏదైనా అంశాన్ని చర్చించాలనుకుంటే క్రింది మెయిల్ ఐ.డికి వివరాలు పంపగలరు.
janavijayam@gmail.com
ఈ ప్రశ్న అడగడంలో ఉపయోగం ఉందా?
ReplyDeleteప్రముఖ జ్యోతిషురాలు సంధ్యాలక్ష్మి గారిని అడగండి. నగ్నంగా తిరిగితే ప్రైవేట్ పార్ట్స్ మీద సూర్యరశ్మి పడుతుందనీ, తత్ఫలితంగా శరీరానికి విటమిన్ డి బాగా అందుతుందనీ చెపుతారు.
ReplyDeleteఆవిడ పుటువాలు పంపించండి ప్లీజ్ :-p :-)
ReplyDelete