ధ్యానం గురించి తెలుసుకునే ప్రయత్నంలో కొంచెం బెటర్ గా అనిపించిన వీడియో ఇది. ఈ టపా కేవలం నా కోసం ఏర్పరచుకున్నది.మీలో ధ్యానం చేయడం అలవాటున్నవారు మరిన్ని వివరాలు తెలుపగలరని విజ్ఞప్తి. మతపరమైన అంశాలను వదలి శాస్త్రీయ అంశాలను, మీ అనుభవాలను తెలియజేయగలరని విజ్ఞప్తి.
ప్రశ్నిస్తున్నవారు : పల్లా కొండల రావు.
*Re-published
మీరేమంటారు? శీర్షికలో ఏదైనా అంశాన్ని చర్చించాలనుకుంటే క్రింది మెయిల్ ఐ.డికి వివరాలు పంపగలరు.
janavijayam@gmail.com
kondala rao garu this is a good video.
ReplyDeleteTq sir
Deleteధ్యానం ఎలా చేయాలో చెప్పారు.
ReplyDeleteధ్యానం ఎందుకు చేయాలో చెపుతారా ?
మన(నో)శక్తిని మరింతగా వినియోగించుకునేందుకు ద్యానం ఉపయోగిస్తుంది నీహారిక గారు.
Deleteమతిలేని తింగరివాళ్ళకే ధ్యానం అవసరం. మీలా సంయమనంతో మాట్లాడేవాళ్ళకు ధ్యానం అవసరం లేదు అని నా భావన కొండలరావుగారూ.
Delete< మతిలేని తింగరివాళ్ళకే ధ్యానం అవసరం > ..... పొరబడుతున్నారు నీహారిక గారు.
Deleteధ్యానం వలన ప్రయోజనాలను శాస్త్రీయంగా కూడా నిరూపిస్తున్నారు. మెదడులో ఆల్ఫా,బీటా,డెల్టా తరంగాల విడుదలపై ధ్యానం ప్రభావం ఉంటుంది.
మనలోని అంతర్గత శక్తిని మనం వినియోగించుకునేందుకు ధ్యానం ఉపయోగపడుతుంది. అయితే ధ్యానవస్తువు ఏమిటనేది ప్రధానం.
ధ్యానం మతపరమైనదో, లేదా భగవంతుని గురించో కావలసిన అవసరం లేదు. మనిషిలోని మానవత్వాన్ని మేలుకొలిపేందుకు, మనలోని మానవత్వానికి అఢ్డుతగిలే నిరంతర ఆటంకాలను, వ్యక్తుల చేష్టలను సక్రమంగా ఎదుర్కునేందుకు ధ్యానం లేదా మెడిటేషన్ అద్భుతంగా పనిచేస్తుంది.
మీరెంత సక్రమంగా ఆలోచించినా అది అందరికీ పాజిటివ్ గా అర్ధం కావాలని లేదుకదా? అలాంటి పరిస్థితిలో మనం ఎలా మెరుగైన సంయమనంతో మెలగాలో ధ్యానం నేర్పుతుంది. నాకు తెలిసి ఇది ఎవరికి వారు అనుభవపూర్వకంగా చెప్పాల్సిందే. అంటే ధ్యానంను సరిగా ఆచరించినవారు.... అనుభూతిని పొందినవారు మాత్రమే సరిగా అభిప్రాయం వ్యక్తం చేయగలిగిన అంశం.
Please post this: ఎవరైనా మతం ఎందుకు మారతారు?
ReplyDeleteధయచేసి వివరంగా మెయిల్ చేయండి.
Deleteనేను ఇతరుల అభిప్రాయాలు తెలుసుకోవాలనుకుంటున్నాను. ముందే నా అభిప్రాయం చెప్పేస్తే అది ఇతరులపై ప్రభావం చూపొచ్చు.
Deleteమీ అభిప్రాయం కాదండీ. ప్రశ్ననే మీరేమి అడగదలచుకున్నారో మీ వివరాలతో మెయిల్ చేయండి. మెనూలో ప్రజ పాలసీని చూడండి.
Deletehttp://blog.palleprapancham.in/p/about-praja_66.html
Delete