ఎవరైనా మతం ఎందుకు మారతారు?
ప్రశ్నిస్తున్నవారు : Chiranjeevi Y
మీరేమంటారు? శీర్షికలో ఏదైనా అంశాన్ని చర్చించాలనుకుంటే క్రింది మెయిల్ ఐ.డికి వివరాలు పంపగలరు.
janavijayam@gmail.com
ప్రశ్నిస్తున్నవారు : Chiranjeevi Y
మీరేమంటారు? శీర్షికలో ఏదైనా అంశాన్ని చర్చించాలనుకుంటే క్రింది మెయిల్ ఐ.డికి వివరాలు పంపగలరు.
janavijayam@gmail.com
నా ఉద్దేశంలో అన్ని మతాలూ ఒకటే. మతాలు మారటం స్వంత ప్రయోజనాల కోసం అని నా ఉద్దేశం. 1.డబ్బులు గడించటానికి 2.మరణించిన తర్వాత స్వర్గానికి పోటానికి సులువైన మార్గం అని. 3. చేసిన తప్పులు (పాపాలు) క్షమించ పడతాయని. 3. సంఘం లో కొత్త పరిచయాలు సులువుగ చేసుకోవచ్చని.
ReplyDelete5. అనారోగ్యం కలిగినపుడు శివుడి కంటే ఏసు ప్రభువు త్వరగా వచ్చి చావు లేకుండా దీర్ఘాయుష్షు ఇస్తాడని.
ReplyDeleteమరి కరోనా వచ్చినపుడు...... ఏ దేవుడు ముందొస్తాడు...... కరోనాకు ఏ దేవుడు మందు తెస్తాడు.... నా డౌటనుమానం నీహారిక గారూ!
Deleteమరి కరోనా ఎవరు తెచ్చారు?
Deleteకరోనాను, దేవుణ్ణీ పుట్టించి మనుషులే. కాకుంటే కరోనా దేవుడికంటే ఫవర్ఫుల్లు!!
Deleteదాని దెబ్బకి సౌదీలో అల్లా, వాటికన్‌లో యేసుప్రభువు, తిరుపతిలో వెంకన్నా మూసుక్కూచున్నారు - ప్రార్ధనాలయాలు. తిండిదండుగ దేవుడు వెధవలు.
సౌదీ లో అల్లా, ఏసుప్రభువు, తిరుపతి వెంకన్నా చనిపోయాక రాళ్ళయిపోయేక మనుషులే గుళ్ళు కట్టారు. మనుషులు కట్టిన గుళ్లు మనుషులే మూసుకున్నారు.
ReplyDeleteకరోనానీ దేవుణ్ణీ పుట్టించేది మనుషులే అయితే మనిషే పవర్ ఫుల్లు.