Home
»
మీరేమంటారు?
»
రాజకీయం
»
వీడియోలు
»
సినిమా
» Jr.NTR రాజకీయాలలోకి వస్తే తెలుగు రాష్ట్రాలలో జరిగే రాజకీయ మార్పులేమిటి?
Post a Comment
sevidamkrdezign
218168578325095
* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
Subscribe to:
Post Comments (Atom)
అధ్యయనం
అలవాట్లు
అవినీతి
ఆధ్యాత్మికం
ఆరోగ్యం
ఆర్ధికం
ఇంగ్లీష్ నేర్చుకుందాం
ఇంటర్వ్యూలు
ఉగ్రవాదం
ఎన్నికలు
కత్తెరింపులు
కాంగ్రెస్
కార్యక్రమాలు
కుటుంబం
కులం
కృషి విద్యాలయం
కొబ్బరి నీరు
చట్టం
చరిత్ర
జనరల్ సైన్సు
జనవిజయం
జమాఖర్చుల వివరాలు
జర్నలిజం
జీనియస్
జ్ఞాపకాలు
తెలుగు-వెలుగు
నమ్మకాలు-నిజాలు
నవ్వుతూ బ్రతకాలిరా
నా బ్లాగు అనుభవాలు
నాకు నచ్చిన పాట
నిద్ర
నీతి లేనివాడు జాతికెంతో కీడు
న్యాయం
పరిపాలన
పర్యావరణం
పల్లా కొండల రావు
పల్లెప్రపంచం
పిల్లల పెంపకం
ప్రకృతి జీవన విధానం
ప్రజ
ప్రజా రవాణా
ప్రముఖులు
బయాలజీ
బ్లాగు ప్రపంచం
భారతీయం
భారతీయ సంస్కృతి
భావ ప్రకటన
భాష
మతం
మనం మారగలం
మహిళ
మానవ వనరులు
మానవ సంబంధాలు
మానవ హక్కులు
మార్కెటింగ్
మార్క్సిజం
మీడియా
మీరేమంటారు?
మెదడుకు మేత
మై వాయిస్
రాజకీయం
రాజ్యాంగం
రిజర్వేషన్లు
వస్త్రధారణ
వార్త-వ్యాఖ్య
వికాసం
విజ్ఞానం
విటమిన్ సి
విద్య
వినదగునెవ్వరుచెప్పిన
వినోదం
విప్లవం
వీడియోలు
వేదాలు
వ్యక్తిగతం
వ్యవసాయం
సమాజం
సంస్కృతి
సాంప్రదాయం
సాహిత్యం
సినిమా
పెద్దగా ఏమీ మార్పులు ఉండవండీ. మార్పుల్లా కొన్ని కనబడవచ్చును అంతే. ఎవరు రాజకీయాల్లోనికి దూకినా, ముఖ్యంగా సినీమావాళ్ళు, ఆ దూకేదు ముఖ్యమంత్రిపీఠం మీద గంపెడంత ఆశ తోనే. ఇబ్బడిముబ్బడిగా సో-కాల్డ్-రాజకీయపార్టీలు-ప్రచారార్భటాలు-అడ్డదిడ్డమైన హామీలు-మిగిలిన అందరిమీదా చిందులూ నిందలూ-అక్షరాలా తన్నుకోవటాలూ వీటిలో మార్పేమీ ఉండదు. రంగంమీద వ్యక్తులసంఖ్య పెరుగుతుంది అంతే. మరింత చీదరగా తయారవ్వచ్చును అంతే. ఎలాగూ జాతీయస్థాయిలో తెలుగువాడు ఆటలో అరటిపండే. మధ్యలో వీళ్లల్లో వీళ్ళు ఎంతమంది ఎలా కొట్టుకుచచ్చినా కరిగేదీ ఒరిగేది జరిగేదీ ఏమీ ఉండదు.
ReplyDeleteఏమీ జరగదు. మామూలు మనుషుల్లో కలవని మరో వంశం, బ్లడ్డు, బ్రీడు రాజకీయాలకెక్కుతుంది అంతే.
ReplyDeleteఇంతకీ తిరుపతిలో చంద్రబాబుపై రాల్లేసిన కూలీలెవ్వరు? ఆస్థాన మీడియాలలో కూడా దీనిపై చర్చలు లేవెందుకు?
ReplyDeleteతేదేపా ఓడిపోవడానికి కారణాలు అప్పుడే వెతుకుతున్న ఏబీఎన్
Deleteవిలేఖరి:వాలంటీరు మీ దగ్గరకి వచ్చారా?
ReplyDeleteఓటరు: వచ్చాడండీ
విలేఖరి: మీకేమనా కరపత్రాలు ఇచ్చాడా? ఎవరికి వోటెయ్యమని చెప్పాడు?
ఓటరు: స్లిప్పులిచ్చాడుగానీ ఏ కరపత్రమూ ఇవ్వలేదు. ఎవరికి ఓటెయ్యమని చెప్పలేదు.
విలేఖరి(స్టుడియోతో): ఇదీ ఇక్కడి పరిస్థితి. ఓటర్లని బలవంతంగా ప్రభుత్వానికే వోటెయ్యాలని ఇక్కడ చెబుతున్న పరిస్థితి.
అసలు మాస్టారూ... రాజకీయాల్లోకి వస్తాను అని ఉరికే బడుధ్ధాయిలికి "ప్రెస్ కాంఫరెన్స్" అనేది తప్పని సరి చెయ్యాలి. అలా ఒక పది ప్రెస్ కాంఫరెన్సులు జరగ్గానే ఆ వచ్చేవాడి "పస" వాడికీ, వాడి తైనాతీలకీ, జనానికీ అర్ధం అవుతుంది. అప్పుడుకూడా వాడు రజకీయాల్లోకొచ్చి రాణిస్తే వాడు పస ఉన్నోడన్నా అవుతాడు లేదా జనాలు పనికిమాలిన వెధవలన్న విషయం ఆధారసహితంగా ఋజువన్నా అవుతుంది.
ReplyDelete