అందరికీ నమస్కారం 🙏
ప్రతి ఏడాది పల్లెప్రపంచం ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేపట్టే కార్యక్రమాలకు షుమారుగా ₹6 లక్షలు ఖర్చవుతోంది. దీనిని ఇప్పటిదాకా నేను, కొద్దిమంది దాతలు భరిస్తున్నాము. ఈ కార్యక్రమాలను కొనసాగించేందుకు, విస్తృత పరిచేందుకు అందరి సహకారం అవసరం. మీ సహాయంతో చేసిన కార్యక్రమాల వివరాలు అందరికీ తెలియజేస్తాము. ఏడాదికోసారి మినిమం ఒక్కరూపాయి పైన మీ శక్తి మేరకు డొనేట్ చేయవచ్చు. ప్రతి చిన్న సహాయం చాలా విలువైనది. సహాయం చేసినవారు మీ వివరాలు kondalarao.palla@gmail.com లేదా మెయిల్ ద్వారా లేదా 9866925937 కు వాట్సాప్ చేయండి.
మీ చందాలు ఫోన్ ద్వారా అయితే 9866925937 కు పంపించండి. బ్యాంకి ద్వారా అయితే క్రింది ఖాతాకు చెల్లించగలరు.
Palla Kondala Rao
Account number 62260478502
IFSC SBIN0013323
SBI Bonakal
- పల్లా కొండల రావు, అధ్యక్షులు, పల్లెప్రపంచం ఫౌండేషన్.
మిత్రులందరికీ షేర్ చెయ్యగలరు 🙏
Post a Comment
* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.