ప్రకృతి జీవన విధానం ద్వారా మధుమేహ వ్యాధిని నివారించవచ్చని పల్లె ప్రపంచం ఫౌండేషన్ అధ్యక్షులు పల్లా కొండలరావు తెలిపారు. ఆదివారం బోనకల్లోని పల్లె ప్రపంచం ఫౌండేషన్ కార్యాలయంలో జరిగిన ప్రకృతి జీవన విధానం - షుగరు వ్యాధి నిదానం అనే అంశంపై ఆయన మాట్లాడారు. ప్రతి రోజూ జీవన విధానంలో ఆహారం, వ్యాయామం, నీరు త్రాగటం వంటి విషయాలలో కొద్దిపాటి మార్పులు తీసుకురావడం ద్వారా ఆరోగ్యంలో అద్భుతమైన మార్పులు తీసుకురావడం ద్వారా ఆరోగ్యంలో అద్భుతమైన మార్పులు సాధించవచ్చన్నారు. చలమల అజయ్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఫౌండేషన్ కార్యదర్శి బోయనపల్లి అంజయ్య, సభ్యులు బలగాని నాగరాజు, వేల్పుల రమేష్, పల్లా అరవింద్, రచ్చా మధు తదితరులు పాల్గొన్నారు.
News clippings
ఈ బ్లాగులో గత టపాకోసం ఇక్కడ నొక్కండి
Post a Comment
* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.