----------------------------------
అంశం - యతిరాజు పదం అర్ధం తెలుసుకోవడం
పదం పంపిన వారు - పల్లా కొండల రావు
----------------------------------
స్వామి వివేకానంద ను గురించి చదువుతున్నపుడు ఓ వాక్యం ఇలా ఉన్నది. ఆయన యతిరాజు గా విరాజిల్లారు. ఇందులో యతిరాజు అంటే అర్ధం ఏమిటి? తెలిసిన వారు వివరిస్తారా?
------------------------------------
*Re-published
యతిరాజు: యతులకు రాజు. యతి అంటే తెలుసుకదా సన్యాసి.
ReplyDeleteకాబట్టి సన్యాసులలో శ్రేష్ఠుడు అన్న అర్థంలో ఈ మాట వాడతారు.
ధన్యవాదములు శ్యామలియం గారు.
Deleteయతి అంటే ఋషి అని తెలుసు.
ఋషి అన్నా సన్యాసి అన్నా ఒకటేనా?