Related Posts
- అత్యాచారాల విషయంలో మహిళల డ్రెస్ కోడ్ పాత్ర ఉంటోందా?15 Nov 202115
*Re-published మీరేమంటారు? శీర్షికలో ఏదైనా అంశాన్ని చర్చించాలనుకుంటే క్రింది మెయిల్ ఐ.డికి ...Read more »
- భారతీయులలో వస్త్రధారణలో మార్పులెందుకు జరుగుతున్నాయి?23 Nov 20212
అంశం : వస్త్రధారణ ప్రశ్నిస్తున్నవారు : పల్లా కొండల రావు. భారతీయులలో వస్త్ర...Read more »
- PORN సైట్ లను నెట్ లో రాకుండా నిషేధించే అవకాశం లేదా!?20 Nov 20219
PORN సైట్ లను నెట్ లో రాకుండా నిషేధించే అవకాశం లేదా!? ఇటీవల టీ.వీ 9 లో పిల్లల్లో సెక్స్ పట్ల వ...Read more »
- అత్యాచారంలో ఆధిపత్యధోరణి పాత్ర ఉంటోందా?14 Nov 20211
*Re-published మీరేమంటారు? శీర్షికలో ఏదైనా అంశాన్ని చర్చించాలనుకుంటే క్రింది మెయిల్ ఐ...Read more »
- బలవంతంగానో, ఈర్ష్యతోనో సంస్కృతిని అనుసరించాలా?13 Oct 202114
సంస్కృతి అంటే ఏమిటి? పాశ్చాత్య సంస్కృతి అంటే ఏమిటి? సంస్కృతి - ఈ పదం అర్ధం ఏమిటి? నిర్వచన...Read more »
- నాటి పల్లెలకూ, నేటి పల్లెలకూ తేడాలు ఏమిటి?02 Dec 20211
*Re-published మీరేమంటారు? శీర్షికలో ఏదైనా అంశాన్ని చర్చించాలనుకుంటే క్రింది మెయిల్ ...Read more »
- వాల్మీకి, వ్యాసుడు బ్రాహ్మణులా, బ్రాహ్మణేతరులా?24 Nov 202136
ame:విన్నకోట నరసింహారావు E-Mail:deleted Subject:వాల్మీకి, వ్యాసుడు బ్రాహ్మణులా, బ్రాహ్మ...Read more »
- "అగ్రహార బ్రాహ్మణులు"అంటే ఎవరు?22 Nov 20217
Name:విన్నకోట నరసింహారావు E-Mail:narasimharao.vinnakota@gmail.com Subject:అగ్రహార బ్ర...Read more »
- అమ్మాయీలతో అసభ్యంగా ప్రవర్తించినా మంచి వాడిగానే చూడాలా?18 Nov 20214
అంశం : ప్రవర్తన, వ్యక్తిత్వ వికాసం, మహిళలపై అకృత్యాలు, మానవ సంబంధాలు --------...Read more »
- అత్యాచారాలు జరగడానికి మగబుద్ధి కారణమా !?17 Nov 20215
అంశం : మహిళలపై వేధింపులు,అత్యాచారాలుఅత్యాచారాలు జరగడానికి మగబుద్ధి కారణమా !?&nb...Read more »
Post a Comment
* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.

































Click to see the code!
To insert emoticon you must added at least one space before the code.
పేదరికపు చిరుగు, నాగరికత తరుగు.
ReplyDeleteకారుల్లోన తిరిగే తల్లికి కట్టే బట్ట కరువై పోయే..... నాంపల్లి టేషన్ కాడీ రాజాలింగో.... అనే పాత గుర్తుకొస్తున్నది.
Deleteఆ సినిమా తీసిన టైమ్‌లో నిక్కర్లు వేసుకుని తిరిగే స్త్రీల సంఖ్య చాలా తక్కువే. మేము స్కూల్‌లో చదువుకునే రోజుల్లో ఆడ టీచర్ స్లీవ్‌లెస్ బ్లౌజ్ వేసుకుని వస్తే ఆవిడ వేరే రాష్ట్రం నుంచి వచ్చిందనిపించేది.
Deleteపేదరికపు చిరుగు, నాగరికత తరుగు.
ReplyDeleteగతిలేని పేదరికము - మతిలేని నాగరికము
ReplyDeletegood caption sir.
Deleteఅదీకాక more poor అనకూడదండీ ఆంగ్లంలో poorer అన్నది సరైన, సంప్రదాయికమైన ప్రయోగం. ఐతే ఇ మధ్య more poor అనేదీ వినబడుతోంది. దీనిపై ఒక చర్చను ఇక్కడ https://english.stackexchange.com/questions/197661/poorer-vs-more-poor వద్ద చూడండి.
ReplyDeletemore poor లాగానే more better అనడం కూడా తరచూ వినిపిస్తుంటుంది శ్యామలరావుగారూ.
ReplyDelete..... భాష సరిగా నేర్చుకోక.
ఇక పై ఫొటోలో కనిపిస్తున్న ఫాషన్ మీరన్నట్లు మతిలేని నాగరికమే. దారితప్పిన నాగరికము, వ్యాపారుల మాయలో పడిపోయిన యువత. ఇటువంటి వెఱ్ఱితలల ఫాషన్ మరో ఫొటోలో కూడా ఈ క్రింది లింక్ లో చూడవచ్చు.
https://goo.gl/images/pP2U1F
more poor లాగానే more better అనడం కూడా తరచూ వినిపిస్తుంటుంది శ్యామలరావుగారూ.
ReplyDelete..... భాష సరిగా నేర్చుకోక.
ఇక పై ఫొటోలో కనిపిస్తున్న ఫాషన్ మీరన్నట్లు మతిలేని నాగరికమే. దారితప్పిన నాగరికము, వ్యాపారుల మాయలో పడిపోయిన యువత. ఇటువంటి వెఱ్ఱితలల ఫాషన్ మరో ఫొటోలో కూడా ఈ క్రింది లింక్ లో చూడవచ్చు.
"This is called cultural exchange"
అనాధరికం - అనాగరికం /ఆ నాగరికం ...
ReplyDeletetitle 👌👌 nmrao గారూ.
Delete