తెలుగు రాష్ట్రాలలో టీ.డీ.పీ భవిష్యత్ పై మీ అభిప్రాయం?
Palla Kondala Rao
-----------------------------

*Re-published

మీరేమంటారు? శీర్షికలో ఏదైనా అంశాన్ని చర్చించాలనుకుంటే క్రింది మెయిల్ ఐ.డికి వివరాలు పంపగలరు.

janavijayam@gmail.com

Post a Comment

  1. తెలంగాణ లో దుకాణం పూర్తిగా బంద్, ఆంధ్ర ల వారానికి ఐదు రోజులు బంద్.

    ReplyDelete
  2. కొండలరావు గారూ, మీరు ఈ టపా కోసం ఎన్నుకున్న పిక్చర్ చూస్తే మీరు కోరుకున్న సమాధానం ఏమిటో అనుమానం కలగక మానదు. దిక్కు లేనప్పుడు బామ్మర్ది రెండో భార్య కొడుకే దిక్కు కావొచ్చునేమో కానీ నిజంగా జూనియరుడికి అంత సీనుందా? చంద్రబాబు లాంటి రాజకీయ దురంధరుడిని *కేవలం సామజిక మీడియా సాయంతో* గద్దె దించడం కష్టమే కాదు అసంభవం కూడా (ముష్కిల్ నహీ బల్కి నాముంకిం).

    ReplyDelete
    Replies
    1. మీ అభిప్రాయాన్ని ఖండించదలచుకోలేదు. ఆ అవసరం కూడా కనబడడం లేదు. కానీ నేను కోరుకున్నది, మీరనుకున్నదీ లేదా అంటున్నదీ ఒకటి కాదు.

      Delete
    2. నేను కోరుకునేదే అయితే ప్రాంతీయపార్టీలు నాశనం కావాలి.

      Delete
    3. కొండల రావు గారూ, నా పై వ్యాఖ్య + ఇది కాస్త light-hearted గానే తీసుకోవాలని మనవి. సీరియస్ అభిప్రాయం విడిగా వేరే వ్యాఖ్యలో రాస్తాను.

      1. శీర్షికలో "టీ.డీ.పీ భవిష్యత్"
      2. పిక్చరులో జూనియర్
      3. వ్యాఖ్యలో "ప్రాంతీయపార్టీలు నాశనం కావాలి"

      "సాక్ష్యాలను పరిశీలించిన" పిదప రెండు ప్రత్యామ్నాయ సినారియోలు కపినిపిస్తున్నాయి: 1. జూనియర్ ఆధ్వర్యంలో టీడీపీ జాతీయ పార్టీగా ఎదగడం, 2. జూనియర్ ఎదో ఒక జాతీయ పార్టీలో చేరి దాన్ని బలోపేతం చేయడం.

      Delete
    4. టీ.డీ.పీ జాతీయపార్టీ కదా?! మీరన్నదాకా నాకా విషయం గుర్తుకు రాలేదు. క్షమించాలి.

      ఈ మధ్య కాలంలో జూ.ఎన్.టీ.ఆర్ పేరు వినబడుతున్నది. కానీ చంద్రబాబు కంటే అతను శక్తివంతుడో, ప్రజాకర్షణ కలవాడో మాత్రం కాదు. జగన్ తప్పులు చేస్తే చంద్రబాబు నేతృత్వంలో మాత్రమే తెలుగుదేశం కు ఆంధ్రప్రదేశ్ లో భవిష్యత్తు ఉంటుంది.

      తెలంగాణలో టీ.ఆర్.ఎస్ పని దాదాపుగా ముగిసినట్లే. కాంగ్రెస్ స్థానాన్ని ఆక్రమించేందుకు, హరీష్ సహకారంతో అధికారంలోకి వచ్చేందుకు భా.జా.పా ప్రయత్నిస్తోంది. కాంగ్రెస్ లో ఐక్యతలేమి స్పష్టంగా కనపడుతోంది. నాయకత్వమార్పును బట్టి కాంగ్రెస్ పరిస్థితిని అంచనా వేయాల్సి ఉంటుంది. ఇక్కడ టీ.డీ.పి ఉంటుంది కానీ అధికారంలోకి వచ్చే సీన్ లేదు. ఇది నా అంచనా జై గారు.

      Delete
    5. జూనియర్, జగన్, చంద్రబాబు, తెరాస, కాంగ్రెస్, హరీష్, భాజపా, టీ-టీడీపీ: ఒక్క చిన్న వ్యాఖ్యలో ఇన్ని కోణాలా! I am totally confused.

      ప్రస్తుత టపా టీడీపీ భవిష్యత్తు గురించి కనుక ఆ పార్టీ గురించి & అందునా ఆంధ్ర గురించి మాత్రమే వేరే వ్యాఖ్య (కాస్త ఇంపాదిగా) రాస్తాను. తెలంగాణాలో తెరాస భవిష్యత్తు గురించి విడిగా (ముఖ్యంగా ఈ రెవెన్యూ "సంస్కరణ" గోల కాస్త బయటికి వచ్చాక) చర్చిస్తే మంచిదని నా అభిప్రాయం.

      Delete
  3. - తెలంగాణాలో తెరాస భవిష్యత్తు గురించి విడిగా (ముఖ్యంగా ఈ రెవెన్యూ "సంస్కరణ" గోల కాస్త బయటికి వచ్చాక) చర్చిస్తే మంచిదని నా అభిప్రాయం. -

    o.k jai garu.

    ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.

అధ్యయనం అలవాట్లు అవినీతి ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంగ్లీష్ నేర్చుకుందాం ఇంటర్వ్యూలు ఉగ్రవాదం ఎన్నికలు కత్తెరింపులు కాంగ్రెస్ కార్యక్రమాలు కుటుంబం కులం కృషి విద్యాలయం కొబ్బరి నీరు చట్టం చరిత్ర జనరల్ సైన్సు జనవిజయం జమాఖర్చుల వివరాలు జర్నలిజం జీనియస్ జ్ఞాపకాలు తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నిద్ర నీతి లేనివాడు జాతికెంతో కీడు న్యాయం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లెప్రపంచం పిల్లల పెంపకం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజా రవాణా ప్రముఖులు బయాలజీ బ్లాగు ప్రపంచం భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మనం మారగలం మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్కెటింగ్ మార్క్సిజం మీడియా మీరేమంటారు? మెదడుకు మేత మై వాయిస్ రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు వస్త్రధారణ వార్త-వ్యాఖ్య వికాసం విజ్ఞానం విటమిన్ సి విద్య వినదగునెవ్వరుచెప్పిన వినోదం విప్లవం వీడియోలు వేదాలు వ్యక్తిగతం వ్యవసాయం సమాజం సంస్కృతి సాంప్రదాయం సాహిత్యం సినిమా
 
Top